ఇంకా ఒకటి కొదువగా ఉంది
ఇంకా ఒకటి కొదువగా ఉంది
మూల వాక్యం: మార్కు 10:17-22
ముఖ్య భావము: "నీకింకొకటి కొదువగా ఉన్నది - నన్ను వెంబడించుము"
I. ధనం పట్ల సరైన దృక్పథం
- A. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము
మార్కు 10:22; 1 తిమో 6:10; ఎఫె 5:5 - B. దేవుని సొత్తును తిరిగి ఇచ్చుట
మలా 1:7-8; 3:8; 1 కొరి 16:1-2 - C. సంతోషముగా ఇచ్చువానిని దేవుడు ప్రేమించును
2 కొరి 9:6-8
II. భక్తిగల జీవితం
- A. భక్తి, నీతి, యుక్తమైన జీవనము
తీతు 2:11-12; 2 పేతు 1:3,6; 1 తిమో 4:7-8 - B. లోకమును విడిచి దేవుని చిత్తము
1 యోహా 2:15-17; రోమా 12:2; రోమా 8:12-13 - C. అనీతిమంతులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు
1 కొరి 6:9-10
III. మంచి పనులు మరియు విధేయత
- A. సత్క్రియలకొరకు సృష్టింపబడితిమి
ఎఫె 2:10; మత్త 5:16; 1 కొరి 15:58 - B. క్రియలులేని విశ్వాసము మృతము
యాకో 2:17,22; తీతు 2:14; 3:8,14; 2 తిమో 3:16-17 - C. తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును
మత్త 7:21; యోహా 14:15,21; హెబ్రీ 5:8-9; రోమా 6:17-18
ఆత్మీయ ప్రశ్న
ప్రభువు నన్ను చూసి "నీకింకొకటి కొదువగా ఉన్నది" అంటే - అది ఏమిటి?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి