ఎవరు జ్ఞానవంతుడూ వివేచన కలవాడూ ?

   ఎవరు జ్ఞానవంతుడూ వివేచన కలవాడూ?

ఆధారం: యాకోబు 3:13 — మంచి ప్రవర్తనను కనుపరచుడి

I. తన మాటలను నియంత్రించువాడు

  • A. మాటలలో జాగ్రత్తగా ఉండాలి — సామె 10:19; యాకోబు 1:19
  • B. నోరు అదుపులో ఉంచాలి — సామె 17:28; యాకోబు 1:26

II. ఆత్మలను గెలుచుకొనువాడు

  • A. జ్ఞానముగలవాడు ఆత్మలను గెలుచును — సామె 11:30; యాకోబు 5:19-20
  • B. ప్రాణమును కాపాడుట ముఖ్యము — హెబ్రీ 4:12; మత్త 16:26

III. విని ఆజ్ఞలు పాటించువాడు

  • A. బండమీద ఇల్లు కట్టినవాడు — మత్త 7:24-27
  • B. వాక్యప్రకారము ప్రవర్తించువాడు — యాకోబు 1:22-25

IV. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండువాడు

  • A. బుద్ధిగల కన్యకలు — మత్త 25:1-13
  • B. సిద్ధముగా ఉండుడి — మత్త 24:42-44

V. సమయాన్ని సద్వినియోగం చేయువాడు

  • A. సమయమును పోనియ్యక — ఎఫె 5:15-16

VI. దైవవాక్యాన్ని గుర్తుంచుకొనువాడు

  • A. పవిత్రలేఖనములను ఎరుగుదువు — 2తిమో 3:14-15

VII. ముగింపు

  • A. పైనుండి వచ్చే జ్ఞానము — యాకోబు 3:17

🎯 ఆత్మీయ ప్రశ్న: నీ జీవితం జ్ఞానముతో, వివేచనతో నడుస్తుందా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం

📞 Ph: 8096637711

కామెంట్‌లు