పరలోకంలో స్థిరపడ్డారు

               పరలోకంలో స్థిరపడ్డారు

మూల వాక్యం: కీర్తనలు 119:89

I. ఏం ప్రకటించాలి? — దేవుని వాక్యమే ప్రకటించవలసిన సత్యం.

  • 1) సువార్తను ప్రకటించండి
    మార్కు 16:15; 1కొరి 15:1-4
  • 2) వేరే సువార్తకు శాపము
    గల 1:6-9; 2తిమో 4:1-2
  • 3) పశ్చాత్తాపముతో బాప్తిస్మము
    అపో 2:36-38; 15:8-9

II. పాపమెంతటిదీ? — దేవుని దృష్టిలో ప్రతి అన్యాయం పాపమే.

  • 1) ప్రతిఅన్యాయము పాపమే
    1యోహా 5:17; 1కొరి 6:9-10
  • 2) మాటలలోనూ పాపము
    యాకో 3:4; యోహా 4:17
  • 3) విశ్వాసము లేకపోవుట
    రోమా 14:23

III. ఎవరు ప్రకటించాలి? — యేసు శిష్యులందరికీ సువార్త ప్రకటించమని ఆజ్ఞ ఇచ్చాడు.

  • 1) శిష్యులందరికీ ఆజ్ఞ
    మార్కు 16:14-15
  • 2) విశ్వాసములో బలమైనవారు
    2తిమో 2:1-2
  • 3) బోధలో క్రమం
    1తిమో 2:11-14

IV. పాపానికి పరిష్కారం — క్రీస్తు రక్తమే మనకు విమోచనము.

  • 1) క్రీస్తు రక్తము
    మత్త 26:28; రోమా 5:8-9
  • 2) విమోచనము
    1పేతు 1:18-19; హెబ్రీ 5:8-9
  • 3) శుద్ధి
    1యోహా 1:7

V. నడవడిక — మన జీవితం సువార్తకు తగినట్లు పవిత్రంగా ఉండాలి.

  • 1) సువార్తకు తగినట్లు
    ఫిలి 1:27
  • 2) పవిత్ర జీవితం
    తీతు 2:11-12
  • 3) పవిత్రతలో నిలిచినవారు
    1థెస్స 5:22; 1పేతు 1:15-16

VI. వివాహ జీవితం — వివాహం పవిత్రమైనది, దానిని గౌరవించాలి.

  • 1) వివాహ పవిత్రత
    మత్త 5:32; మత్త 19:3-9
  • 2) బంధము
    రోమా 7:3
  • 3) వివాహ క్రమము
    1కొరి 7:1,11

VII. ఆరాధన — దేవుని ఆత్మ సత్యములో ఆరాధించాలి.

  • 1) ఆత్మ సత్యములో ఆరాధన
    యోహా 4:23-24; అపో 2:42
  • 2) గీతములు, స్తోత్రములు
    ఎఫె 5:19; అపో 20:7
  • 3) దానములు
    1కొరి 16:12

VIII. పనితనం — దేవుని వాక్యము మనలను సిద్ధపరుస్తుంది.

  • 1) వాక్యముతో సిద్ధపరచబడినవారు
    2తిమో 3:16-17; 1తిమో 3:15
  • 2) సంఘములో ఐక్యత
    ఎఫె 4:15-16; అపో 11:27-30
  • 3) దానములో విశ్వాసము
    2కొరి 8:1-8

ముగింపు: దేవుడు చెప్పాడు – నేను నమ్ముతున్నాను – అదే స్థిరమైంది!

Pr. ఎ. బర్నబాస్
బోధకుడు | godword.in

కామెంట్‌లు