డీకన్‌ల నియామకం & పని - రెండవ భాగం
డీకన్‌ల నియామకం & పని – రెండవ భాగం
ఆధారం: 1 తిమోతి 3:8-9 — పవిత్రమనస్సాక్షితో విశ్వాసమర్మమును గైకొనవలెను
I. డీకన్‌ల నియామకం మరియు పని
- A. అర్హతలు కలిగినవారు కావాలి
1తిమోతి 3:8-13 - B. పరిచారకులు ఏర్పరచబడాలి
అపొ.కా 6:1-6
II. భార్యల ఆత్మీయ అర్హతలు
- A. నిందారహిత జీవితం కలిగి
1తిమోతి 3:11 - B. జ్ఞానముతో మాటలు పలికి
సామె 31:23-26; ఎఫె 4:29 - C. మితముగా నడుచుకొనుట
1తిమోతి 3:2
III. సేవకుల జీవన విధానం
- A. గృహమును సక్రమంగా పాలించు
1తిమోతి 3:12 - B. సేవకులను ఆదరించుటలో నిలువు
రోమా 16:1-2 - C. క్రీస్తును పోలి జీవించు
రోమా 15:8; ఫిలి 1:1
IV. పరిచర్య మరియు సంఘ సేవ
- A. ప్రార్థనలో నిబద్ధత చూపు
అపొ.కా 6:4 - B. విశ్వాసములో స్థిరంగా నిలువు
అపొ.కా 6:8-10
V. విశ్వాస సేవ యొక్క ఫలితం
- A. ధైర్యమును సంపాదించు
1తిమోతి 3:13 - B. సత్క్రియలను కనపరచు
మత్తయి 5:16
VI. ముగింపు జ్ఞాపకం
- A. నమ్మకముగా నిలువబడాలి
1తిమోతి 3:13
ముగింపు: డీకన్‌లు పవిత్రతతో, వినయముతో, నమ్మకముతో సేవ చేయాలి.
ఆత్మీయ ప్రశ్న: మీరు అప్పగించబడిన పరిచర్యను నమ్మకముతో నెరవేర్చుతున్నారా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 [8096637711](tel:8096637711)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి