ఒకరినొకరు లోబడి ఉండుడి..
ఒకరినొకరు లోబడి ఉండుడి
మూలవాక్యము: ఎఫె 5:21 — "ఒకరినొకరు లోబడి ఉండుడి"
పరిచయం: క్రీస్తు నందు పిలవబడిన విశ్వాసులు తమ ఆచరణాత్మక జీవితంలో ఒకరి పట్ల ఒకరు వినయము, విధేయత కలిగి జీవించాలి.
1. “మిమ్మును పిలిచిన పిలుపునకు తగినట్టుగా నడుచుకొనుడి”
- A. పిలుపునకు తగిన నడక. ఎఫె 2:10; 4:1; కొల 1:10-12
- B. అన్యజనులవలె నడువకూడదు. ఎఫె 4:17
2. క్రీస్తునందు కొత్తవారైన వారి ఆచరణాత్మక జీవితం
- A. ప్రేమలో నడుచుకొనుడి. ఎఫె 5:1-2
- B. వెలుగులో నడుచుకొనుడి. ఎఫె 5:3-14
- C. జ్ఞానములో నడుచుకొనుడి. ఎఫె 5:15-21
3. భార్యల బాధ్యతలు
- A. భర్తకు లోబడి యుండాలి. 1 కొరిం 11:3; ఎఫె 5:21, 22-24; 1 తిమో 2:9-13; 1 పేతు 3:1-6
- B. గృహ బాధ్యతలు, ప్రేమ. సామె 31:13-24; 1 తిమో 5:14; తీతు 2:2-5
4. సేవకుల బాధ్యతలు
- A. యజమానులకు విధేయత. ఎఫె 6:5-8; కొల 3:18-4:1
5. యజమానుల బాధ్యతలు
- A. న్యాయమైన ప్రవర్తన. ఎఫె 6:9
6. ముగింపు
- A. క్రీస్తునందలి కొత్త జీవితం. ఎఫె 2:10; 4:1, 17; 5:1-21
ఆత్మీయ ప్రశ్న: దేవుని పిలుపునకు తగినట్లుగా మనం పాత జీవితాన్ని విడిచిపెట్టి, క్రీస్తు భయముతో ఒకరికొకరు లోబడుతూ ఆత్మీయ బాధ్యతలను నెరవేరుస్తున్నామా?
క్రీస్తు సంఘము - తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి