ఎంతకాలం?

                          ఎంతకాలం?

ఆధారం: కీర్త 13:1-6

I. మనుష్యుడు అడుగు "ఎంతకాలం?"

  • A. బాధలో మొరపెట్టుట
    కీర్త 13:1-3; హబ 1:2-4; ప్రక 6:10
  • B. లక్ష్యం లేకుండా తిరుగుట
    యిర్మీ 31:21-22; 6:16; కీర్త 121:1-4; 119:105
  • C. రెండు తలంపుల మధ్య కుంటుట
    1 రాజు 18:21; యెహో 24:14-15; 1 కొరి 15:58; లూకా 9:62

II. దేవుడు అడుగు "ఎంతకాలం?"

  • A. జ్ఞానహీనతను ఎంతకాలం ప్రేమిస్తారు
    సామె 1:22; అపొ 17:11; ఎఫె 4:17-18; 1 పేతు 1:14
  • B. ఫిర్యాదు మరియు అవిశ్వాసము ఎంతకాలం
    సంఖ్యా 14:11; యెష 30:15; సామె 3:5; 22:17-19; 1 తిమో 6:6-8
  • C. ఆత్మీయంగా ఎదగక ఎంతకాలం
    హెబ్రీ 5:12-14; ఎఫె 4:13-14; యోహా 6:27,63; ప్రసంగి 12:11

III. రక్షణకు మరియు విధేయతకు ఆలస్యం చేయవద్దు

  • A. నిర్ణయములో ఆలస్యం చేయవద్దు
    2 రాజు 7:3-10; యెహో 18:3; కీర్త 119:60; అపొ 22:16
  • B. బాప్తిస్మము మరియు క్రొత్త జీవితము
    అపొ 2:38; రోమా 6:3-4; 1 పేతు 3:21; 1 యోహా 1:9
  • C. పశ్చాత్తాపము మరియు ప్రార్థన
    అపొ 8:22-24; నిర్గ 10:3; 16:28; 1 రాజు 18:39-40; కీర్త 4:1-3

జ్ఞాపకం

ఇదే రక్షణ దినము. నేడు దేవుని స్వరము వినయెడల హృదయము కఠినపరచుకొనవద్దు. ఆలస్యం చేయక క్రీస్తు వైపు తిరుగుదాము. 2 కొరి 6:2; హెబ్రీ 3:15; కీర్త 95:7-8

కామెంట్‌లు