దైవభక్తి గొప్ప ప్రయోజనం

              దైవభక్తి గొప్ప ప్రయోజనం

ఆధారం: 1 తిమో 4:6-8

I. ఇహలోక జీవితానికి ప్రయోజనం

  • A. ఆర్థిక ప్రయోజనం
    యోహా 6:26-29; ఎఫె 4:28; రోమా 12:11
  • B. శారీరక ప్రయోజనం
    1 కొరి 9:24-25; రోమా 12:10; ఫిలి 4:8; ఎఫె 4:25; 4:2
  • C. సామాజిక ప్రయోజనం
    అపొ 4:13; ఎఫె 4:32; ఫిలి 2:3-4; 1 కొరి 13:4-7

II. పరలోక జీవితానికి ప్రయోజనం

  • A. దేవునితో సహవాసము
    1 యోహా 1:3
  • B. కృపాసింహాసనము వద్ద ధైర్యము
    హెబ్రీ 4:15-16
  • C. ఆత్మరక్షణయనే పరమానందము
    1 పేతు 1:8-9

III. దైవభక్తి వాగ్దానం

  • A. ఇహపరములందు జీవపు వాగ్దానము
    1 తిమో 4:6-8
  • B. నిజాయితీ మరియు కష్టపడి పనిచేయుట
    ఎఫె 4:28; రోమా 12:11
  • C. దయ, క్షమ, నిస్వార్థ ప్రేమతో జీవించుట
    ఎఫె 4:32; ఫిలి 2:3-4; 1 కొరి 13:4-7

జ్ఞాపకం

దైవభక్తి ఇహలోకానికే కాక పరలోకానికీ గొప్ప ప్రయోజనము. దానిని అభ్యసించి జీవపు వాగ్దానము పొందుకుందాము. 1 తిమో 4:8

కామెంట్‌లు