అబ్రాహాము విశ్వాసము
అబ్రాహాము విశ్వాసము
పాఠ్యభాగము: రోమా 4:3 — అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను
I. అబ్రాహాము జీవితం
- 1. దేవుని పిలుపుకు విధేయతతో ఊరు, హారాను విడిచి వెళ్లెను
లూకా 3:34-38; ఆది 11:31; ఆది 12:1-5,7 - 2. లోతుతో విడిపోయి, అతనిని విడిపించి, మెల్కీసెదెకుకు దశమభాగమిచ్చెను
ఆది 13:8-12; ఆది 14:14-20; ఆది 20:12 - 3. నిబంధన, సున్నతి పొంది, ఇస్సాకును బలిగా అర్పించెను
ఆది 15:1-6; ఆది 17:1-12; ఆది 22:1-18; ఆది 25:7-9
II. క్రొత్త నిబంధనలో అబ్రాహాము స్థానం
- 1. విశ్వాసముగలవారే అబ్రాహాము సంతానము, అనేకజనములకు తండ్రి
గల 3:4-9; ఆది 17:4; ఆది 22:17 - 2. విశ్వాసము క్రియలతో కూడినది, నీతిగా ఎంచబడెను
యాకో 2:14-26; రోమా 4:1-8; రోమా 1:16-17 - 3. విశ్వాసముతో విధేయుడై, ఇస్సాకును అర్పించి పరదేశిగా జీవించెను
ఆది 12:4; ఆది 13:9; ఆది 14:14,20; హెబ్రీ 11:8-19
III. ముగింపు
- 1. విశ్వాసము నీతిగా ఎంచబడెను
రోమా 4:3
ముగింపు: అబ్రాహామువలె విశ్వాసంతో విధేయులమై నడుద్దాం
🎯 ఆత్మీయ ప్రశ్న:
నీ విశ్వాసం క్రియలతో కూడి నీతిగా ఎంచబడుతుందా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి