అపవిత్రత అంటే ఏమిటి?
అపవిత్రత అంటే ఏమిటి ?
ఈనాటి మూలవాక్యము: (గలతీయులకు 5:19-21)
I. శారీరక ఆకాంక్షలు – దేవుని సృష్టిలో భాగమే
A. వివాహ బంధంలో కోరిక పాపం కాదు — ఆది 1:31; 2:24; యోహా 19:4-6; 1 కొరిం 7:1-9; హెబ్రీ 13:4.
B. ఆలోచనలు శుభ్రపడితే ప్రవర్తన పవిత్రమవుతుంది
— 2 కొరిం 10:5; పిలిప్పీ 4:8.
C. పాపం మనస్సులోనే మొదలవుతుంది, ముందే జాగ్రత్తపడాలి — మత్తయి 5:27-28.
II. అపవిత్రత అంటే ఏమిటి?
ఎ. బైబిలు అపవిత్రతను తీవ్రంగా ఖండిస్తుంది — గలతీ 5:19-21; మార్కు 7:21-23; 2 కొరిం 12:21; ఎఫెసీ 4:19; 1 పేతురు 4:3; యూదా 4.
B. అపవిత్రత అనగా — నియంత్రణలేని ప్రవర్తన, అశ్లీలత మరియు దురాశ.
C. అపవిత్రత హృదయంలో పుట్టి ఆత్మీయ మరణం కలిగిస్తుంది — యాకోబు 1:14-15.
III. అపవిత్ర ప్రవర్తనల రూపాలు మరియు వాటిని నివారించాలి
ఎ. అశ్లీల చిత్రాలు, అసభ్య దుస్తులు పూర్తిగా వీడాలి — కీర్తన 101:3; యోబు 31:1; గలతీ 5:19-21; 1 తిమోతి 2:9.
బి. అసభ్యకరమైన సంభాషణలు మాట్లాడటం మానుకోవాలి — కొలస్సయి 3:8; ఎఫెసీ 4:31; 1 పేతురు 3:10.
సి. నిత్య ధ్యానంతో నిగ్రహంగా, సన్మార్గంలో జీవించాలి — సామెతలు 7:1-5; ఫిలిప్పీ 4:8; 1 తిమోతి 5:2.
D. దేవుడు పవిత్రుడైనట్లుగా మనం కూడా పవిత్రులై ఉండాలి — 1 పేతురు 1:16.
E. శోధనల నుండి తప్పించుకోవడానికి దేవుడు మార్గం చూపిస్తాడు — 1 కొరిం 10:13.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి