కొరింథులో – లోపల మరియు బయట కలహాలు

కొరింథులో – లోపల మరియు బయట కలహాలు

మూల వాక్యం: 1 కొరింథీయులు — "మీలో కలహములు కలవని."

I. శారీరక భావజాలం మరియు అవినీతి సమస్య

  • A. మానవ పక్షపాతములు, కలహములు
  • 1 కొరిం 1:10-12; 1 కొరిం 1:13
  • B. ఆత్మీయ శరీరసంబంధుల బలహీనత 
  •  1 కొరిం 3:3-4
  • C. సంఘములో జారత్వము, శిక్ష
  • 1 కొరిం 5:1; 1 కొరిం 5:4-5; 1 కొరిం 5:6

II. వివాదములు మరియు కుటుంబ సంబంధ సమస్యలు

  • A. సహోదరుల లోకసంబంధ వ్యాజ్యెములు 
  •  1 కొరిం 6:1-8; 1 కొరిం 6:7
  • B. పరిశుద్ధుల తీర్పు అధికారం 1 కొరిం 6:2-3
  • C. వివాహ నియమము, బాధ్యతలు 
  •  1 కొరిం 7:1-40; 1 కొరిం 7:2-3; 1 కొరిం 7:12-13

III. ఆత్మీయ స్వేచ్ఛ మరియు సేవకుల వేతనం

  • A. విగ్రహార్పితములు, విశ్వాసుల స్వాతంత్ర్యము 1 కొరిం 8:1-13; 1 కొరిం 10:23
  • B. బలహీనులకు విరోధమైన పాపము 
  •  1 కొరిం 8:9; 1 కొరిం 8:12
  • C. అపొస్తలత్వము, సువార్తకుల జీవనధార 
  •  1 కొరిం 9:1-27; 1 కొరిం 9:14

IV. ఆత్మీయ శోధనలు మరియు దైవిక క్రమం

  • A. పితరుల చరిత్ర, పతన హెచ్చరిక 
  •  1 కొరిం 10:1-13; 1 కొరిం 10:12
  • B. శోధనల నుండి తప్పించుకునే మార్గం
  • 1 కొరిం 10:13
  • C. స్త్రీ పురుషుల దైవిక క్రమం 
  •  1 కొరిం 11:1-16; 1 కొరిం 11:3

V. ఆరాధన పవిత్రత మరియు ఆత్మ వరములు

  • A. ప్రభువు రాత్రి భోజన ప్రాముఖ్యత 
  •  1 కొరిం 11:17-34
  • B. అయోగ్యమైన ఆచరణ, శిక్షావిధి 1 కొరిం 11:29
  • C. ఆత్మసంబంధ వరములు, సర్వోత్తమ ప్రేమ
  • 1 కొరిం 12:1; 1 కొరిం 13:1

VI. పునరుత్థాన నిరీక్షణ మరియు విశ్వాసభంగం

  • A. క్రీస్తు పునరుత్థాన సత్యము 1 కొరిం 15:1-58
  • B. పునరుత్థానము లేని వ్యర్థ విశ్వాసము 
  •  1 కొరిం 15:14
  • C. ఐహిక భోగముల మూర్ఖత్వము 1 కొరిం 15:32

ముగింపు: సంఘములోని లోపలి, బయటి కలహాలను విడిచిపెట్టి వాక్యక్రమము ప్రకారం క్రీస్తులో ఎదుగుదాం.

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711

కామెంట్‌లు