రక్షణ ప్రణాళికలో రక్తం

రక్తము చిందింపక పాపక్షమాపణ కలుగదు

మూలవాక్యము: హెబ్రీ 9:22 — "రక్తము చిందింపక పాపక్షమాపణ కలుగదు"

పరిచయం: రక్తము ద్వారానే పాపక్షమాపణ.

I. పాత నిబంధనలో రక్తము

  • A. నిబంధనకు ఆధారము. 
  •  ఆది 9:4; 17:1-14; నిర్గ 24:1-8; 24:8; హెబ్రీ 9:18-22
  • B. ప్రధానయాజకుని ప్రవేశము. 
  •  లేవీ 16; హెబ్రీ 9:7

II. క్రొత్త నిబంధనలో క్రీస్తు రక్తము

  • A. పాపక్షమాపణకు మార్గము. 
  •  మత్త 26:28; యోహా 6:51; అపొ 15:22-29
  • B. నిత్య విమోచన. 
  •  హెబ్రీ 9:14; 9:18-26

III. క్రీస్తు రక్తము చేసే కార్యము

  • A. రక్షణ అనుగ్రహించును. 
  •  రోమా 3:25; 5:9; కొలొ 1:20; 1 ...పేతు 1:18-19; హెబ్రీ 13:12
  • B. దేవుని ప్రజలుగా చేయును. 
  •  అపొ 20:28; ఎఫె 5:25; ప్రక 1:5; 5:9

IV. క్రీస్తు రక్తములో భాగం పొందుట

  • A. విశ్వాసముతో అంగీకరించాలి. 
  •  మత్త 26:28
  • B. బాప్తిస్మములో ఐక్యమవ్వాలి. 
  •  అపొ 2:38; రోమా 6:3-4

ఆత్మీయ ప్రశ్న: క్రీస్తు రక్తముచేత కలుగు పాపక్షమాపణను విశ్వాసముతో స్వీకరించి, ఆయనలోనికి ప్రవేశించావా?


క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు