దైవసత్యానికి మన స్పందనలు
దైవసత్యానికి మన స్పందనలు
పాఠ్యభాగము: యోహా 12:48
ముఖ్య భావము: దేవుని సత్యము మారదు. దానిని అంగీకరించి విధేయత చూపినవారే ఆశీర్వాదము పొందుదురు.
I. దైవసత్యానికి మనుష్యుల స్పందనలు
- A) కొందరు సంతోషముగా అంగీకరించారు
అపొ 2:41; 8:30-38; మత్త 8:1-12; 17:4 - B) కొందరు విచారముతో, కోపముతో తిరస్కరించారు
మత్త 19:22; అపొ 26:28; 2 రాజు 5:9-11; గల 4:16
II. సత్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు
- A) ఆలస్యం, నిర్లక్ష్యం ప్రమాదకరము
అపొ 24:25; మత్త 13:15; హెబ్రీ 4:2 - B) సత్యాన్ని ఎదిరించకూడదు
అపొ 4:3; 6:8; 13:8-10
III. దైవసత్యానికి విధేయత చూపాలి
- A) సువార్తకు లోబడి రక్షణ పొందాలి
మత్త 7:21; హెబ్రీ 5:8-9; మార్కు 16:16; 1 పేతు 3:21 - B) సంఘము, ఆరాధన, జీవితం వాక్యానుసారమే ఉండాలి
మత్త 16:18; ఎఫె 4:4-6; 5:23; యోహా 4:23-24; మత్త 19:3-9
IV. సత్యములో స్థిరముగా జీవించాలి
- A) విశ్వాసములో స్థిరముగా ఉండాలి
హెబ్రీ 10:25; 1 కొరి 15:58 - B) దానధర్మములో విశ్వాసముగా ఉండాలి
1 కొరి 16:1-2; 2 కొరి 9:6-8
ముగింపు: దేవుని సత్యము ఎవరి కొరకు మారదు. దానిని అంగీకరించి విధేయత చూపుదాం.
🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు దైవసత్యాన్ని సంతోషముగా అంగీకరించి విధేయత చూపుతున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి