ఒక మంద మరియు ఒక కాపరి
ఒక మంద మరియు ఒక కాపరి
ఆధారం: యోహా 10:1-18
యేసుక్రీస్తే మంచి కాపరి. ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని విని నిత్యరక్షణ పొందుతారు.
I. యేసు మంద ఆయన స్వరాన్ని వింటుంది
- 1. దేవుడు కుమారుని ద్వారా మాట్లాడును
హెబ్రీ 1:1-4, యోహా 14:25-26 - 2. పరిశుద్ధ గ్రంథమే సంపూర్ణ మార్గదర్శి
2తిమో 3:16-17, యోహా 12:47-48 - 3. క్రీస్తు బోధలో నిలిచియుండాలి
2యోహా 9
II. పరాయి స్వరాన్ని అనుసరించదు - కాపరుల బాధ్యత
- 1. మనుష్యుల ఆజ్ఞలు, తప్పుడు బోధలు తిరస్కరించాలి
మత్త 15:8-9, 2తిమో 4:3-5, 2థెస్స 2:15 - 2. ఆత్మలను పరీక్షించాలి
1యోహా 4:1, రోమా 16:17 - 3. కాపరులు మందను జాగ్రత్తగా కాయాలి
అపొ 20:28-30, 1పేతు 5:2-3
III. మంచి కాపరి యేసుక్రీస్తు - నిత్యరక్షణ
- 1. యేసే ఏకైక రక్షకుడు మరియు మార్గము
యోహా 14:6, అపొ 4:12, యోహా 4:39-42 - 2. గొర్రెల కొరకు ప్రాణమిచ్చెను
యోహా 10:11, యోహా 10:15 - 3. నిత్యజీవమునకు నడిపించును
యోహా 10:27-29, ప్రక 7:17, ఎఫె 5:25-27
జ్ఞాపకం
1. మంచి కాపరియైన యేసు స్వరాన్ని మాత్రమే వినుదాం.
2. పరాయి బోధలను తిరస్కరించి సత్యవాక్యంలో స్థిరపడుదాం.
3. సంఘ ఐక్యతను కాపాడి నిత్యజీవము పొందుదాం.
ఆత్మీయ ప్రశ్న: నీవు మంచి కాపరియైన యేసు స్వరాన్ని మాత్రమే విని ఆయనను అనుసరిస్తున్నావా?
A Barnabas Preacher – COC Thimmayapalem | 📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి