కావాల్సిన లక్షణాలు

                   కావాల్సిన లక్షణాలు
                      ఫిలిప్ప. 3:13,14

1. క్రీస్తు మనస్సు – ఫిలి. 2:5-8; మత్తి 26:39
2. సొలమోను నమ్రత – 1 రాజులు 3:7-9; యెషా 66:2
3. మేరి వినికిడి లూకా 10:39;యోహా 8:32; మర్కు4:8,9
4. బెరేయనుల పరిశోధన – అపొ. కా 17:10-12
5. మోషే ఎన్నిక – హెబ్రీయ 11:24; హీబ్రీ 4:16
6. అబ్రాహాము విశ్వాసం రోమా 4:19-20; యోషు
    2:21-23
7. శతాధిపతి గ్రహింపు – మత్తి 8:5-10
8. యెహోషాఫట్టు పట్టుదల – 1 రాజులు 22:7
9. కోర్నేలియుని మనోభావం – అపొ. 10:30-33
10. లిదియా హృదయం – అపొ. కా16:13-15
11. యూనూకుని ఆశ – అపొ. కా8:29-39
12. నోహాను విధేయత ఆదికా 6:2; రోమా 6:17,18
13. పేతురు, యోహాను ధైర్యం అపొ. 4:18-20; 5:29
14. దావీదు ధైర్యసాహసము – 1 సమూ 17:45,46
15. పౌలు సంకల్పశక్తి – కీర్తన.2:2; అపొ. 20:17-24
16. యోబు సహనం యాకో 5:11; యోబు 1:22; 2:9,10
17. యోసేపు నీతిమంతత – ఆదికా 39:7-9
18. మీకాయా విశ్వసనీయత – 1 రాజులు 22:14
19. దానియేలు భక్తి – దానియేలు 6:10
20. మకెదోనియవారికి ఇచ్చుదానశీలత 2 కొరి. 8:1-5
21. యెషయా సిద్ధపాటు – యెషయా 6:8
22. యిర్మీయా పరితాపం – యిర్మీయా 9:1
23. స్తెఫను స్థిరత్వం – అపొ. 7:55-60
24. హెబ్రూను లోకానికి హెచ్చరిక – హెబ్రీయు 11:4

కామెంట్‌లు