స్థానిక సంఘ సభ్యత్వం: ఆశీర్వాదాలు మరియు బాధ్యతలు

స్థానిక సంఘ సభ్యత్వం: ఆశీర్వాదాలు మరియు బాధ్యతలు

మూల వాక్యం: హెబ్రీ 10:25 - సమాజముగా కూడుట మానక ఒకడినొకడు హెచ్చరించుచుండవలెను

I. సంఘ స్వరూపము స్థానిక సంఘ అవశ్యకత

  • A. క్రీస్తు నిర్మించిన సంఘము
    మత్త 16:18; హెబ్రీ 12:22-23; 1 యోహా 1:1-4; ఎఫె 4:4
  • B. సంఘములో చేర్చబడి పెద్దల నాయకత్వం
    అపొ 2:38; అపొ 2:41; అపొ 2:47; 1 కొరి 1:1; 1 థెస 1:1; ఫిలి 1:5; అపొ 9:26; అపొ 14:21-23; అపొ 20:17; అపొ 20:28

II. స్థానిక సంఘ సభ్యత్వ ఆశీర్వాదాలు

  • A. ఆత్మీయ సహవాసము ఆరాధన
    ఎఫె 1:3; హెబ్రీ 12:23; అపొ 2:42; హెబ్రీ 10:25; అపొ 20:7; ఎఫె 5:19; 1 కొరి 14:26
  • B. ప్రేమ భారము పునరుద్ధరణ
    కొల 2:2; 1 పేతు 1:22; గల 6:1-2; యాకో 5:19-20; 1 యోహా 3:17-18; 1 థెస 1:8; రోమా 12:15

III. మానవ బాధ్యత ఆరాధన క్రము

  • A. దేవుని పోలికతో ఆరాధన
    ఆది 1:27; రోమా 14:12; యోహా 4:24; మత్త 4:10
  • B. పశ్చాత్తాపము దైవ చిత్తమునకు లోబడుట
    కీర్త 122:1; హబ 2:20; లూకా 18:13; మత్త 26:39

IV. సంఘ సభ్యుల పరస్పర వ్యక్తిగత బాధ్యతలు

  • A. సంఘమును కట్టుట సహకరించుట
    1 థెస 5:12-14; 1 కొరి 16:1-2; 1 తిమో 4:12-13; 1 తిమో 4:16; యాకో 5:16; 1 థెస 5:17
  • B. సువార్త శిష్యత్వము ఆత్మ కాపుదల
    మార్కు 16:15-16; 2 తిమో 2:2; మత్త 16:26; లూకా 19:10; యోహా 15:1-2

ముగింపు: హెబ్రీ 10:25 - ఒకరినొకరు హెచ్చరించుకొనండి

ఒక బర్నబాస్ బోధకుడు - సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711

కామెంట్‌లు