యుద్ధానికి సిద్ధమై ఉండండి
యుద్ధానికి సిద్ధమై ఉండండి — మీరు ఎలాంటి సైనికుడు?
మూల వాక్యం: 1 కొరింథీయులకు 16:13
ముఖ్య భావము: "జాగ్రత్తగానుండుడి, విశ్వాసమందు స్థిరపడుడి, పురుషులవలె ప్రవర్తించుడి, బలవంతులై యుండుడి."
I. దేవుని శక్తిలో బలపడటం మరియు జాగ్రత్త కలిగియుండటం
- A. దేవుని సర్వాయుధమును ధరించి బలపడాలి
ఎఫె 6:10-11; 1 పేతు 5:8-9 - B. శోధనలు మరియు తప్పుడు బోధల యెడల మేల్కొని ఉండాలి
మత్త 26:41; 1 కొరిం 15:34; మత్త 7:15; అపొ.కా 20:28-30; 2 కొరిం 2:11; ఆది 3:1-6
II. విశ్వాసమందు స్థిరపడటం మరియు రాజీపడక నిలబడటం
- A. సత్య విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి
హెబ్రీ 3:12-14; యూదా 3; మత్త 15:8-9; 2 థెస్స 2:15 - B. శోధనలకు లొంగక ధైర్యముగా నిలబడాలి
ద్వితీ 31:6; 1 సమూ 17:32; గల 2:4-5; నిర్గ 8:25-27; నెహె 6:3; యాకో 4:7; ప్రక 2:10
III. దేవుని సైనికుడిలా ప్రవర్తించాలి
- A. ఆత్మీయ పోరాటానికి సిద్ధమై సత్యాన్ని కాపాడాలి
ఎఫె 6:10-18; 1 పేతు 3:15; 2 తిమో 2:15; 1 తిమో 6:12 - B. ఆత్మీయ పరిపక్వతతో నిలకడగా ఉండాలి
1 కొరిం 14:20; ఎఫె 4:14; హెబ్రీ 5:12; యెహో 1:7-9; దాని 3:16-18
IV. ఆత్మీయ ఎదుగుదల
- A. కృపలో మరియు భక్తిలో ఎదగాలి
2 పేతు 3:18; 2 తిమో 2:15; 1 తిమో 4:7-8; ఎఫె 4:22-24; ఆది 39:9-10 - B. విశ్వాసముతో ధైర్యంగా నిలబడాలి
1 పేతు 5:8; యూదా 3; యెహో 1:7; ఎఫె 6:10
ఆత్మీయ ప్రశ్న
సాతాను శోధనలను ఎదిరించుటకు నీవు దేవుని సర్వాయుధమును ధరించిన సిద్ధమైన సైనికుడవా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి