సువార్త యొక్క ప్రాముఖ్యత
సువార్త యొక్క ప్రాముఖ్యత
ఆధార వాక్యము: మార్కు 16:15; మత్తయి 28:19
I. వెళ్ళండి — గొప్ప ఆజ్ఞ
A. శిష్యులుగా చేయుట మరియు బాప్తిస్మము ఇచ్చుట
మత్తయి 28:19
B. నిరంతరము బోధించుట
మత్తయి 28:20
II. బోధించవలసిన అవసరం
A. క్రీస్తు ద్వారానే పాపక్షమాపణ
అపొ 2:36; 13:38
B. సంఘ వృద్ధి
అపొ 4:4; 5:14; 5:42; 6:7
C. సువార్త దేవుని శక్తి
రోమీ 1:16; 1 కొరిం 1:18
III. ఎవరు బోధించాలి
A. సంఘము మరియు బోధకుల బాధ్యత
యోహాను 6:45; ఫిలిప్పీ 1:5; 1 తిమోతి 3:15; 4:16
B. పురుషులు మరియు స్త్రీలు
అపొ 18:26; 2 తిమోతి 2:2; తీతు 2:3-4
C. ప్రతి క్రైస్తవుని బాధ్యత
అపొ 8:4; 1 పేతురు 3:15
IV. ఎవరికి బోధించాలి
A. సమస్త జనులకు పక్షపాతం లేకుండా
మత్తయి 28:19; లూకా 24:47; అపొ 8:5; 10:34
B. కుటుంబానికి మరియు వినేవారికి
ద్వితీ 6:7; ఎఫె 6:4; రోమీ 10:17; అపొ 10:24
V. ఏ పద్ధతులు ఉపయోగించాలి
A. మాటతో, వ్రాతతో, బహిరంగంగా
1 కొరిం 2:2; ఎఫె 3:4; అపొ 20:20
B. సమూహాలకు మరియు ప్రశ్నల ద్వారా
మత్తయి 21:25; మార్కు 4; యోహాను 6
C. వ్యక్తిగతంగా, లేఖనాల నుండి
యోహాను 4:7; అపొ 2:12; 8:35; 17:2; 17:23; 1 థెస్సా 5:21
VI. ఏమి బోధించాలి
A. దేవుని వాక్యము మరియు సువార్త
మార్కు 16:15; రోమీ 1:16; యాకోబు 1:22; 2 తిమోతి 4:2
B. సంపూర్ణ సంకల్పము (మార్చకూడదు)
గలతీ 1:8; అపొ 20:27; 2 పేతురు 3:16
VII. ఎందుకు బోధించాలి
A. పాపము వలన కలుగు ఎడబాటు మరియు తీర్పు
యెషయా 59:2; రోమీ 3:23; 6:23; అపొ 20:21
B. సత్యము ద్వారా రక్షణ మరియు ఆనందము
యోహాను 8:32; రోమీ 1:16; 2 తిమోతి 3:15; 4:2-4; ఫిలిప్పీ 4:1; 3 యోహాను 1:4
VIII. బోధన యొక్క ప్రాముఖ్యత
A. మనుషుల ద్వారానే ప్రకటన
మార్కు 16:15
B. ప్రకటన ద్వారానే రక్షణ
1 కొరిం 1:21
ఒక బర్నబాస్ బోధకుడు – C.O.C. తిమ్మయపాలెం
Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి