ఎప్పుడు మనిషి క్రొత్త సృష్టిగా మారతాడు?
*ఎప్పుడు మనిషి క్రొత్త సృష్టిగా మారతాడు?*
📖 2 కొరిం 5:17 — క్రీస్తునందు నూతన సృష్టి
🔴 *A. క్రొత్త సృష్టి కావాలంటే*
📖 యోహా 3:3 — మరల జన్మింపవలెను
📖 రోమా 6:4 — నూతన జీవములో నడుచుడి
📖 2 కొరిం 5:17 — క్రీస్తులో నున్నవాడు నూతనము
📖 రోమా 6:22 పాపమునుండి విడుదల దేవునికి దాసులు
📖 గల 3:27 — క్రీస్తును ధరించుకొనిరి
🔴 *B. ఎలా క్రొత్త సృష్టి అవ్వగలము*
📖 యోహా 3:5 — నీటి ఆత్మ ద్వారా
📖 అపో 2:38 — పశ్చాత్తాపపడి బాప్తిస్మము పొందుడి
📖 రోమా 6:4 — బాప్తిస్మములో లేచిరి
📖 రోమా 6:3-5 — క్రీస్తు మరణములో బాప్తిస్మము
📖 రోమా 6:17 — సువార్త సిద్ధాంతమునకు లోబడిరి
📖 రోమా 6:17-18 — పాపమునుండి విమోచించబడిరి
📖 గల 3:27 — బాప్తిస్మములో క్రీస్తును ధరించిరి
🔴 *C. బాప్తిస్మా లేకుండా క్రొత్త సృష్టి కావచ్చా*
📖 యోహా 3:5 — నీటి ఆత్మ లేకుండా
📖 రోమా 6:4 — నూతన జీవము లేకుండా
📖 2 కొరిం 5:17 — క్రీస్తులో లేకుండా
📖 రోమా 6:22 — పాపవిముక్తి లేకుండా
📖 గల 3:27 — క్రీస్తును ధరించకుండా
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి