మన యుద్ధ పరికరాలు

               మన యుద్ధ పరికరాలు

మూలవాక్యము: 2కొరింథీ 10:3-6 — మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావవు

క్రుము:

  • మన పోరాటం ఆత్మీయమైనది
    2కొరింథీ 10:3-6

I. దేవుని వాక్యం – మొదటి ఆయుధం

  • A) వాక్యం చేసే కార్యాలు
    రోమా 1:16; యోహా 8:32; యోహా 17:17; కీర్త 119:130
  • B) వాక్యమును ప్రకటించుట
    2తిమో 4:1-4

II. గిద్యోను యుద్ధం

  • A) దేవుని పద్ధతి విజయమిస్తుంది
    న్యాయా 7:16-22
  • B) బలహీనతలో దేవుని శక్తి
    2కొరింథీ 4:7

III. బూర – సేవా మనస్సు

  • A) యేసే మాదిరి సేవకుడు
    మత్త 20:25-28
  • B) మనం కూడా సేవకులమే
    గల 6:10; తీతు 2:14; 3:8,14; ఎఫెసీ 2:10

IV. దివిటీ – మాదిరి జీవితం

  • A) లోకానికి వెలుగు
    మత్త 5:14-16
  • B) జీవితం ద్వారా క్రీస్తు కనబడాలి
    ఫిలి 2:14-16

కామెంట్‌లు