కోపం, దుఃఖము, ఆనందము

     
             కోపం, దుఃఖము, ఆనందము 
    మ్యాడ్ (MAD), శాడ్ (SAD), గ్లాడ్ (GLAD)

1. కోపం చెందిన వారు (MAD)
A. నయమానుడు – 2 రాజులు 5:10-12
B. కఠిన హృదయులు – మత్తయి 13:15
C. పరిసయ్యులు – మార్కు 3:4-6
D. పాలకులు – అపొస్త4:14-18; 5:27-28

2. దుఃఖానికి చెందిన వారు (SAD)
A. ధనవంతుడు – మార్కు 10:17-22
B. ఫెలిక్స్ – అపొస్తలుల కార్యములు 24:25
C. అగ్రిప్పా – అపొస్తలుల కార్యములు 26:27-28
D. తప్పు ప్రాధాన్యత కలవారు మత్త10:37-38; 
     కొలస్స 3:1-2; యోహాను 2:15-17
E. అన్ని విడిచిపెట్టలేని వారు – లూకా 14:33

3. ఆనందించిన వారు (GLAD)
A. యూదులు – అపొస్త 7:54-60; 13:44-47
B. శౌలు – అపొస్తలుల కార్యములు 26:9-11
C. మొగ్గచూపని వారు – గలతీయులు 4:16
D. సత్యాన్ని ప్రేమించని వారు – 2 థెస్స 2:10-12

4. సువార్త స్వీకరించి సంతోషించిన వారు
A. సామాన్యులు – మార్కు 12:37
B. వేలాది మంది – అపొస్తలుల2:40-41
C. యూనుక్ – అపొస్తలుల 8:35-39
D. కొర్నేలీయుడు – అపొస్తలుల 10:33
E. బెరేయనులు – అపొస్తలుల17:11
F. అన్యజాతీయులు – అపొస్త 13:48
G. జైలు అధికారి – అపొస్తలుల 16:30-34
H. లీదియా – అపొస్తలు 16:14-15

5. సంతోషించువారు నిజమైన విమోచన పొందినవారు
    యోహాను 8:32
    రోమా 8:2; 6:17-18

కామెంట్‌లు