నెహెమ్యా లాగా పని చేయడము

         నెహెమ్యా లాగా పని చేయడము

మూల వాక్యం: నెహెమ్యా 2:20 - ఆకాశపు దేవుడు మనకు జయము ననుగ్రహించును గనుక ఆయన దాసులమైన మనము లేచి కట్టుదుము.

I. శ్రమకు సిద్ధపడుట మరియు ప్రార్థన

  • A. కాలాన్ని గ్రహించి వాగ్దానాన్ని నమ్ముట
  • ప్రస 1:9-10; యిర్మి 25:11-12
  • B. ఉపవాసముతో దేవుని సహాయము కొరకు ప్రార్థించుట
  • నెహె 1:4,11; యాకో 5:16; నెహె 2:5

II. ధైర్యముతో కూడిన పని మరియు సమస్యల పరిష్కారం

  • A. అందరిని ఏకంచేసి దేవునిపై నమ్మకముంచుట
  • నెహె 2:17-18; నెహె 4:6,20
  • B. ఐక్యతను కాపాడుతూ దేవుని పనిని పూర్తిచేయుట
  • నెహె 5:9; ఎఫె 4:3; నెహె 6:3,15

III. వాక్యానుసారమైన విధేయత మరియు నిర్లక్ష్య నిర్మూలన

  • A. ధర్మశాస్త్రమును చదువుచు విధేయతకు తీర్మానించుట
  • నెహె 8:1-10; నెహె 9; నెహె 10
  • B. మందిర పరిశుద్ధతను కాపాడుచు ఆజ్ఞలను స్థిరపరచుట
  • నెహె 13:4-5; నెహె 13:15-17,31

IV. ముగింపు

  • A. ప్రార్థన ధైర్యముతో దేవుని పనిని నమ్మకంగా కొనసాగించాలి
  • నెహె 2:20

ఆత్మీయ ప్రశ్న: దేవుని పనిలో నెహెమ్యా వలె ప్రార్థనతో, ధైర్యంతో, నమ్మకంగా పనిచేస్తున్నానా?

A Barnabas Preacher – COC Thimmayapalem Ph: 8096637711

కామెంట్‌లు