జ్ఞాపకాలు

         📖 *అంశం: జ్ఞాపకాలు (Memories)*  
📍 2 పేతు 1:12-15;3:1-2 — "మీకు జ్ఞాపకము చేయుటకు యత్నించెదను"  
━━━━━━━━━━━━━━  
🔹 *1. జ్ఞాపకాలు మనల్ని తప్పుదారి పడకుండా కాపాడగలవు*  
📖 ప్రసం 12:1 _ బాల్యమునందే సృష్టికర్తను స్మరించుము  
📖 ద్వితీ 6:10-12 _ యెహోవాను మరచిపోకుము  
📖 నిర్గ 12;యెహో 4 _ జ్ఞాపకార్థముగా ఆచరించుము  
📖 కీర్త 90:12 _ దినములు లెక్కించుట నేర్పుము  
📖 సామె 22:6 _ బాలుని నడవవలసిన త్రోవను  
━━━━━━━━━━━━━━  
🔹 *2. జ్ఞాపకాలు మనల్ని పాపానికి దూరంగా ఉంచగలవు*  
📖 లూకా 17:32 _ లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి  
📖 ఆది 39:8-9 _ దేవునికి విరోధముగా పాపముచేయుదునా  
📖 హెబ్రీ 11:24-25 _ పాపభోగముకంటె శ్రమపడుట మేలు  
📖 దాని 1:8 _ అపవిత్రపరచుకొనకూడదని నిశ్చయించుకొనెను  
📖 2 తిమో 1:5-6 _ నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకముచేసి  
📖 హోషే 4:6;యిర్మి 2:32;13:25 _ నన్ను మరచిపోయిరి నశించిరి  
━━━━━━━━━━━━━━  
🔹 *3. జ్ఞాపకాలు మనలను స్వస్థపరచగలవు*  
📖 లూకా 22:31-61 _ పేతురు వెలుపలికి పోయి ఏడ్చెను  
📖 లూకా 15 _ తండ్రియొద్దకు వెళ్లుదును అనుకొనెను  
📖 2 పేతు 1:12-15;3:1-2;ప్రక 2:5 _ జ్ఞాపకము చేయుటకు యత్నించెదను  
📖 లూకా 22:19 _ నన్ను జ్ఞాపకము చేసికొనుడి  
━━━━━━━━━━━━━━  
🔹 *4. జ్ఞాపకాలు బాధించగలవు*  
📖 కీర్త 51 _ నా పాపము నిత్యము నాయెదుటనున్నది  
📖 2 సమూ 18:31-33 _ కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా  
📖 కీర్త 137 _ బబులోను నదులయొద్ద మేము కూర్చుండి  
📖 ఎజ్రా 3:12;హగ్గ 2:3 _ మొదటి మందిరమును చూచినవారు  
📖 లూకా 16:25 _ కుమారుడా జ్ఞాపకము చేసికొనుము  
📖 మత్త 25 * మరణానంతరము జ్ఞాపకము ఉండును 

కామెంట్‌లు