తన ఊరిలో ప్రవక్త స్వీకరింపబడడు

        తన ఊరిలో ప్రవక్త స్వీకరింపబడడు

మూల వాక్యం: లూకా 4:24 - ఏ ప్రవక్తయు తన స్వదేశమందు సన్మానింపబడడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

I. యేసును తన ఊరిలో తిరస్కరించారు

  • A. యేసు పరిచర్యను ప్రారంభించి లేఖనాన్ని నెరవేర్చాడు
  • లూకా 4:14-15; లూకా 4:16-20; లూకా 4:21
  • B. ప్రవక్తకు స్వస్థలములో గౌరవము ఉండదు
  • లూకా 4:24

II. ఎలియాను ఆశ్రయించిన విధవకు దేవుని కృప

  • A. దేవుడు తన సేవకునికీ విధవకూ అవసరాలను తీర్చాడు
  • 1రాజు 17:1-6; 1రాజు 17:8-16
  • B. విశ్వాసము ప్రార్థన ద్వారా దేవుని శక్తి ప్రత్యక్షమైంది
  • 1రాజు 17:17-24

III. ఎలీషా ద్వారా నయమాను స్వస్థత పొందెను

  • A. దేవుని ఆజ్ఞను మొదట నిరాకరించిన నయమాను
  • 2రాజు 5:1-4; 2రాజు 5:9-12
  • B. విధేయత వలన సంపూర్ణ స్వస్థత పొందెను
  • 2రాజు 5:13-14

IV. దేవుని సేవకులను తిరస్కరించుట యొక్క ఫలితం

  • A. అపొస్తలులు శిష్యులు కూడా తిరస్కారాన్ని ఎదుర్కొన్నారు
  • మత్త 10:5-15; లూకా 10:5-16
  • B. తిరస్కరింపబడిన క్రీస్తునే దేవుడు మహిమపరచెను
  • అపో 2:22-41

V. మనకు ఆత్మీయ పాఠాలు

  • A. గర్వము దేవుని కృపకు అడ్డుగా నిలుస్తుంది
  • సామె 16:18
  • B. వినయముగలవారికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు
  • యాకో 4:6

VI. ముగింపు

  • A. దేవుని సేవకులను మరియు ఆయన వాక్యమును అంగీకరించాలి
  • లూకా 4:24

ఆత్మీయ ప్రశ్న: దేవుని సేవకులను, వారి ద్వారా వచ్చే దేవుని వాక్యాన్ని వినయముతోను, విశ్వాసముతోను నీవు అంగీకరిస్తున్నావా?

A Barnabas Preacher – COC Thimmayapalem Ph: 8096637711

కామెంట్‌లు