గర్భస్రావం పాపం

                   గర్భస్రావం పాపం

పాఠ్యభాగము: ప్రధాన వాక్యం — నిర్గమకాండము 20:13

నిశ్చయం: నరహత్య చేయకూడదు.

I. గర్భస్థ శిశువు యొక్క మానవత్వం మరియు దైవిక సృష్టి

  • 1) కీడును మేలని భావించుట మరియు దేవుని వాక్య ప్రామాణికత యెష 5:20; హెబ్రీ 11:6; కీర్త 14:1; కీర్త 19:1; హెబ్రీ 4:12; 2పేతు 1:20-21; 1కొరిం 10:10-13; యోహా 12:48
  • 2) గర్భంలో ఉన్నవారిని దేవుడు పిల్లలుగా పరిగణించుట ఆది 1:26-27; ఆది 25:22-23; యిర్మీ 1:5; లూకా 1:41; లూకా 2:12; ఆది 16:11; ఆది 19:36; 1సమూ 4:19
  • 3) గర్భమున రూపించిన దేవుని అద్భుత నిర్మాణం కీర్త 139:13-16; యోబు 31:15

II. గర్భస్రావం ఎందుకు తప్పు మరియు నరహత్యకు సమానమైన పాపము

  • 1) నిర్దోషి రక్తము చిందించుట మరియు నరహంతకుల శిక్ష ఆди 9:6; గల 5:19-21; ప్రక 21:8; 2రాజు 24:3-4; సామె 6:17
  • 2) గర్భస్థ శిశువుకు హాని కలిగిస్తే లభించే దైవిక శిక్షాస్మృతి నిర్గ 21:22-23
  • 3) దేవుని స్వరూపమును మరియు సువర్ణ నియమమును ఉల్లంఘించుట ఆది 1:26-27; ఆది 9:6; హెబ్రీ 12:9; మత్త 7:12

III. గర్భస్రావం వలన సమాజానికి కలుగు నష్టాలు మరియు జీవప్రదాతయైన క్రీస్తు

  • 1) సమాజమును మరణ సంస్కృతిగా మరియు అసభ్యంగా మార్చుట సామె 14:34
  • 2) చేసిన పాపమునకు అనుభవించు తీర్పు మరియు దేశమునకు విరోధము గల 6:7; మత్త 12:25
  • 3) మనకు నిత్యజీవమును ఇవ్వడానికి వచ్చిన యేసుక్రీస్తు యోహా 14:6; యోహా 1:4; 1యోహా 5:14

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711

కామెంట్‌లు