ఆధ్యాత్మిక వృద్ధి
ఆధ్యాత్మిక వృద్ధి
మూల వాక్యం: 2 పేతు 3:18 - కృపలోను జ్ఞానమందును ఎదుగుడి
I. వాక్య ధ్యానములో విశ్వాసంగా ఉండాలి
- A. వాక్యము ద్వారా ఎదుగుదల
అపొ 20:32; రోమా 10:17; 1 కొరి 14:1-5; 1 కొరి 15:1-3 - B. వాక్యముపై ఆకలి దప్పి
మత్త 5:6; 1 పేతు 2:1-2; కీర్త 119:16,72,127,162; అపొ 17:11 - C. వాక్యము పాపమునుండి కాపాడును
కీర్త 1:1-3; 2 తిమో 3:15-17; కీర్త 119:11
II. ప్రార్థనలో ఉత్సాహంగా ఉండాలి
- A. ఎడతెగక ప్రార్థన
కీర్త 55:16-17; దాని 6:10; లూకా 18:1; 1 థెస 5:17 - B. ఏకాంత ప్రార్థన ఇతరుల కొరకు
మార్కు 1:35; లూకా 6:12; 1 తిమో 2:1; యాకో 5:16
III. ఆరాధనలో దృష్టి పెట్టాలి
- A. ఆత్మతో సత్యముతో ఆరాధన
యోహా 4:24 - B. ప్రభుభోజనం ఆత్మతో కీర్తన
మత్త 26:26-28; 1 కొరి 11:24-25; 1 కొరి 14:15
IV. ప్రేమలో ఫలప్రదంగా ఉండాలి
- A. దేవుని ప్రేమ ఆజ్ఞల పాటన
మత్త 22:36-40; యోహా 14:15; 1 యోహా 2:5; 1 యోహా 5:3 - B. సహోదరులను ఉద్ధరించు ప్రేమ
1 యోహా 4:21; రోమా 13:8; గల 6:1; హెబ్రీ 10:24
V. ఆధ్యాత్మిక విషయాలలో ప్రథమ స్థానం
- A. దేవుని రాజ్యమును మొదట వెదకుట
మత్త 6:33; 1 పేతు 3:15 - B. తన్ను తాను త్యజించుకొనుట
మత్త 16:24
ముగింపు ప్రశ్న: ఈ వారం వాక్యపఠనం, ప్రార్థన, ఆరాధన, ప్రేమలో ఎదగడానికి నేను ఏ మార్పులు చేసుకుంటాను?
ఒక బర్నబాస్ బోధకుడు - సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి