సంఘానికి ఇప్పుడు ఏమి అవుసరము?

     సంఘానికి ఇప్పుడు ఏమి అవసరము?

ఆధారం: ఎఫె 5:27 - కళంకము ముడత లేని మహిమగల సంఘము; మత్త 16:18 - నా సంఘమును కట్టెదను

పరిచయం:

  • A. సంఘమును ప్రేమించి అప్పగించెను
    ఎఫె 5:25-27; 1తిమో 3:15

I. పరిశుద్ధమైన మరియు ఐక్యత గల సంఘము

  • A. పరిశుద్ధమైన సంఘము
    ఎఫె 5:25-27; ఎఫె 5:27; 1పేతు 1:15-16
  • B. శిష్యులతో ఐక్యత
    మత్త 16:18; అపొ 9:26; ఎఫె 4:1-6
  • C. పెద్దలు మరియు పరిచారకులు
    అపొ 14:23; ఫిలి 1:1; అపొ 11:22; 1తిమో 3:1-7; తీతు 1:5-9
  • D. నాయకుల కాపరితనం
    1పేతు 5:1-3; అపొ 20:28-30; హెబ్రీ 13:17

II. సువార్త మరియు సత్య బోధ

  • A. వాక్యమును ప్రకటించుట
    2తిమో 4:1-4; 2తిమో 1:13; రోమా 1:16; 2తిమో 2:15
  • B. పాపము మరియు తీర్పు గురించి బోధ
    రోమా 3:9,23; 2థెస్స 1:8; గల 1:8; గల 5:4
  • C. తప్పుడు బోధలను గుర్తించుట
    2పేతు 2:1; 2పేతు 3:3-7; 2పేతు 3:15-16; రోమా 16:17
  • D. కృపలో వృద్ధి మరియు ఏకత్వం
    2పేతు 3:18; యోహా 12:48; రోమా 2:16; యోహా 17:20-21

III. ప్రేమ, విశ్వాసం, పవిత్రత

  • A. ఒకరినొకరు ప్రేమించుట
    యోహా 13:34-35; 1కొరి 13:1-13; 1యోహా 4:7-8
  • B. విశ్వాసము వినుటవలన
    హెబ్రీ 11:6; రోమా 10:17; యాకో 1:22
  • C. పరిశుద్ధులై నడుచుట
    1పేతు 1:14-16; ఎఫె 4:1; 1థెస్స 4:3-7

IV. అంకితభావం కలిగిన సభ్యులు

  • A. నీతికొరకు ఆకలి
    మత్త 5:6; 1పేతు 2:1-2; కీర్త 42:1-2
  • B. పరలోక ధనము కూడబెట్టుట
    మత్త 6:19-21; మత్త 16:24; రోమా 12:1-2
  • C. అన్యజనులవలె కాక
    ఎఫె 4:17; 1పేతు 4:1-4; రోమా 12:2
  • D. దేవుని రాజ్యము వెదకుట
    మత్త 6:33; మత్త 13:44-45; కొలొ 3:1-2

V. క్రమశిక్షణ మరియు పరిచర్య

  • A. వాక్యముతో సంపూర్ణత
    2తిమో 3:16; 2తిమో 4:4; 1తిమో 4:11; 1తిమో 6:2
  • B. భేదములు నివారించుట
    రోమా 16:17; అపొ 15:1-41; గల 2:5; 1కొరి 1:10
  • C. అక్రములను గద్దించుట
    1థెస్స 5:14-15; 2థెస్స 3:6; 1కొరి 5:6; 1కొరి 6:9-11
  • D. సంఘములో మహిమ మరియు క్షేమాభివృద్ధి
    1తిమో 3:15; ఎఫె 3:21; ఎఫె 4:11-14; 1కొరి 14:26; హెబ్రీ 10:24-25

VI. ముగింపు

  • A. మహిమగల సంఘము
    ఎఫె 5:27; 1పేతు 2:9; ప్రక 2:1; రోమా 16:16
  • B. ఆత్మీయ ప్రశ్న: నీ సంఘము కళంకము లేకుండ ఉందా?

ఒక బర్నబాస్ బోధకుడు – C.O.C. తిమ్మయపాలెం
Ph: 8096637711

కామెంట్‌లు