క్రైస్తవుల బాధ్యతలు

                   క్రైస్తవుల బాధ్యతలు

 l. దేవుడు మరియు క్రీస్తు పట్ల బాధ్యతలు
   A. భక్తి మరియు వినయం (మీకా 6:8, యాకోబు 4:10,
       1 పేతురు 5:6)
   B. ప్రేమ (ద్వితీ 6:5, మార్కు 12:30, యోహా
       14:15,21,23
   C. ఆరాధన (యోహాను 4:24, ప్రకటన 22:9)
   D. సేవ (హెబ్రీయులకు 12:28, 29)
   E. నమ్మకత్వం (1 కొరింథీయులకు 4:2, 10)
 ll. కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతలు
   A. భర్తలు మరియు భార్యలు (ఎఫెసీ 5:22-33,
        కొలస్సీ.3:18, 19)
   B. తల్లిదండ్రులు మరియు పిల్లలు (ఎఫెసీ 6:1-4,
        కొలస్సీ 3:20, 21)
   C. విధవరాండ్రు (1 తిమోతి 5:4, 16)
   D. సొంత ఇంటివారు (1 తిమోతి 5:8)
 lll. ప్రపంచం పట్ల బాధ్యతలు
   A. ప్రభుత్వ అధికారులకు లోబడి ఉండడం రోమీయు
       13:1-7, 1 పేతురు 2:13-15)
   B. విధేయత (తీతు 3:1)
   C. పన్నులు చెల్లించడం (రోమీయు 13:6, 7)
   D. పౌలును విచారించడం (అపొస్తలు 23:5)
 lV. సహోదరుల పట్ల బాధ్యతలు
   A. ప్రేమ (యోహాను 13:34, 35, 1 పేతురు 2:17, 1
        యోహాను 3:11)
   B. మంచి చేయడం (గలతీయు 6:10)
   C. హెచ్చరించడం (రోమీయు15:14)
   D. భరించడం గలతీయు 6:2)
   E. సరిచేయడం గలతీ 6:1, యాకోబు 5:19, 20
 V ఇతరుల పట్ల బాధ్యతలు
   A. ప్రేమ (మార్కు 12:31)
   B. మంచి చేయడానికి ప్రయత్నించడం (గలతీ 6:10)
   C. మాదిరిగా ఉండడం (ఫిలిప్పీ 2:7, 8, తీతు 2:7, 8)
   D. బోధించడం (2 తిమోతి 2:24-26)
   E. నిజాయితీగా ఉండడం హెబ్రీ 13:18, 1 థెస్స 4:12

కామెంట్‌లు