మంచి పోరాటము పోరాడుము

                మంచి పోరాటము పోరాడుము
.                     1 తిమోతి 6:12
2. పోరాటము... 1 తిమోతి 6:12
". పోరాడుము" / పోరాటం కొరకు.
A. శరీరానుసారమైన కోరికలకు వ్యతిరేకంగా 
     రోమా13:11-14; 2 తిమోతి 2:22; 1 పేతురు 2:11
B. ప్రపంచానికి వ్యతిరేకంగా 
     గలతీ 1:4; 1 యోహాను 2:15-17)
C. అపవాదికి వ్యతిరేకంగా
    యాకోబు 4:7; 1 పేతురు 5:8,9; ఎఫెసీ 6:10-18)
D. పాపానికి వ్యతిరేకంగా 
     కొలొస్సీ 3:5; గలతీ 5:24;రోమా 6:1-14)
E. విశ్వాసము లేకపోవడానికి వ్యతిరేకంగా 
     హెబ్రీ 3:12; 1కొరింథీ 15:34; గలతీ 5:4; 1 తిమో 4:1

3. మంచి పోరాటము పోరాడుము... 1 తిమోతి 6:12
A. పోరాటము చేయువాడుగా ఉండాలి (1 కొరింథీ
     9:25-27; 2 తిమోతి 4:7; ఎఫెసీ 6:12)
B. దేవుని మనిషిగా ఉండాలి (1 తిమోతి 6:11; 2
    తిమోతి 3:17)
C. దేవుని ఆజ్ఞలను పాటించాలి (1 తిమోతి 5:21; 6:14)
D. విశ్వాసము మరియు మంచి మనస్సాక్షిని కలిగి
    ఉండాలి (1 తిమోతి 1:18, 19)
E. దేవునిపై ఆధారపడాలి (2 తిమోతి 1:12; 4:18)
F. క్రీస్తును ప్రకటించాలి (2 తిమోతి 4:2; లూకా 9:60;
   మత్త 24:14; 28:19, 20; అపొస్త 1:8; 2 తిమో 4:5
4. మంచి పోరాటము... 1 తిమోతి 6:12
A. యోగ్యమైన పిలుపు (ఫిలిప్పీ 3:14; 2 తిమోతి 1:9;
     ఎఫెసీ 4:1, 4)
B. శాశ్వతమైన జీవితము కొరకు (యోహాను 3:15, 16;
    5:24; 6:47; 10:28)
C. విశ్వాసము ద్వారా పట్టుకొనవలసినది (గలతీ 2:16;
    ఎఫెసీ 2:8, 9; తీతు 3:5)
D. దేవుని శక్తి ద్వారా సాధ్యము (1 పేతురు 1:5; 2
    తిమోతి 1:12)
E. నిలబడవలసిన స్థానము (1 కొరింథీ 16:13; 2 తిమోతి
    2:3; ఎఫెసీ 6:11, 13)
F. పాపమును విడిచిపెట్టాలి (2 తిమోతి 2:4; ఎఫెసీ 4:22;
    కొలొస్సీ 3:8)
G. దేవుని కొరకు జీవించాలి (రోమా 6:11; గలతీ 2:20; 2
     కొరింథీ 5:15; రోమా 14:7)
5. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము.1 తిమో6:12
A. విశ్వాసము ద్వారా నడిపించబడుతుంది (2 కొరింథీ
    5:7; గలతీ 2:20)
B. పరిశుద్ధాత్మ ద్వారా శక్తి పొందుతుంది (రోమా 8:13, 14;
     గలతీ 5:16-18)
C. విశ్వాసము ధైర్యము ఇస్తుంది (హెబ్రీ 10:22-23; హెబ్రీ
     11:1)
D. అడ్డంకులను జయించడానికి సహాయపడుతుంది (2
     కొరింథీ 4:8, 9)
E. విజయము విశ్వాసము ద్వారా వస్తుంది 1 యోహా 5:4
6. మనం "విశ్వాస సంబంధమైన మంచి పోరాటము
    పోరాడాలి, శాశ్వతమైన జీవితమును పట్టుకోవాలి."
    1 తిమోతి 6:12

A BARNABAS Preacher 8096637711

కామెంట్‌లు