నీవు ఎటువంటి పాపివి?
నీవు ఎటువంటి పాపివి?
ప్రధాన వాక్యం: సంఖ్యా 15:22-31
I. రాజ్యానికి దగ్గరగా ఉన్నా దూరము
- A. వేషధారణతో దూరము
మార్కు 12:28-34; మత్త 23; మత్త 22:23; యోహా 6:44; మత్త 11:28; యోహా 12:42 - B. సంపూర్ణ సమర్పణ లేదు
మార్కు 10:21; యోహా 19:38; అపొ 26:28 - C. బలహీన క్రైస్తవ జీవితము
రోమా 15:1; 1 కొరి 3:1; ప్రక 3:15; ఎఫె 4:14-16; మత్త 26:58
II. పాపము యొక్క స్వరూపము
- A. ఆజ్ఞాతిక్రమపు పాపము
1 యోహా 3:4; 1 యోహా 5:17; యాకో 4:17; యాకో 1:14-15; రోమా 6:11-12; యెష 59:1-2 - B. అజ్ఞానపు రహస్య పాపములు
సంఖ్యా 15:25-26; అపొ 3:12-17; అపొ 26:9-11; 1 తిమో 1:13-15; కీర్త 90:8; అపొ 1:24; రోమా 8:27; ప్రసం 12:13-14 - C. తిరుగుబాటు పాపములు
మత్త 15:8; మత్త 23; లేవీ 10:1-2; సంఖ్యా 16; 2 సమూ 6:6; 2 దిన 26:16; 2 పేతు 2:9-10; గల 2:11-13; 2 తిమో 4:10
III. క్రీస్తు ద్వారా క్షమాపణ
- A. క్రీస్తు వైపు తిరుగుట
రోమా 3:10,23; 1 తిమో 1:15; 2 కొరి 12:21 - B. సువార్తను నమ్మి విధేయత
రోమా 2:5-6; మార్కు 16:15-16; రోమా 6:16-17 - C. మారుమనస్సు బాప్తిస్మము
అపొ 2:38; అపొ 2:41; అపొ 2:47
ముగింపు: హృదయ పరిశోధకుని ఎదుట పాపము ఒప్పుకొని, క్రీస్తునందు మారుమనస్సు పొంది రక్షణ కాపాడుకుందాం.
ఒక బర్నబాస్ బోధకుడు - సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి