బైబిల్ నమూనా
బైబిల్ నమూనా
పాఠ్యభాగము: హెబ్రీ 8:3-5 — కొండమీద నీకు చూపబడిన మాదిరిచొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్తపడుము
I. పరలోక సంబంధమైన వాటికి మాదిరి
- 1. దేవుని నమూనా ప్రకారం గుడారం నిర్మించబడెను
హెబ్రీ 8:3-5
II. బైబిలు క్రమాలు: సంఘ నిర్మాణం
- 1. క్రీస్తే సంఘానికి తల, విశ్వాసులు క్రీస్తు శరీరము
ఎఫె 1:22-23 - 2. పెద్దలు, పరిచారకులు నియమించబడ్డారు
ఫిలి 1:1
III. బైబిలు క్రమాలు: ఆరాధన మరియు ప్రభువు బల్ల
- 1. ఆదివారము కూడి రొట్టె విరిచి ఆరాధించాలి
అపొ.కా 20:7 - 2. ఆత్మతో సత్యంతో ఆరాధన, ప్రార్థనలు క్రమముగా జరగాలి
యోహా 4:24; 1 కొరి 14:12-16 - 3. ప్రతి ఆదివారము చందా సేకరణ
1 కొరి 16:1-2
IV. బైబిలు క్రమాలు: పరిశుద్ధులకు సహాయం
- 1. అవసరస్తులకు సహాయం చేయాలి
అపొ.కా 6:1-3 - 2. సువార్తికులకు ఆర్థిక సహాయం
ఫిలి 4:15-16
V. బైబిలు క్రమాలు: కుటుంబ జీవితం
- 1. భర్త కుటుంబానికి తల, భార్య భర్తకు విధేయత
ఎఫె 5:23-25 - 2. పిల్లలు విధేయులై ఉండాలి, వివాహ బంధం పరిశుద్ధమైనది
ఎఫె 6:1-3; మత్త 19:9
VI. బైబిలు క్రమాలు: సువార్తకు విధేయత
- 1. మారుమనస్సు, బాప్తిస్మము అవసరం
అపొ.కా 2:38 - 2. విశ్వాసమువలన పాపక్షమాపణ, సత్యములో నిలిచి స్వాతంత్ర్యం
అపొ.కా 10:43; యోహా 8:31-32
ముగింపు: దేవుడు చూపిన నమూనా ప్రకారం సంఘముగా, కుటుంబముగా నడుద్దాం
🎯 ఆత్మీయ ప్రశ్న:
నీ జీవితం, ఆరాధన బైబిల్ నమూనా ప్రకారమే ఉందా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి