పౌలు యొక్క అపోస్తలత్వం
పౌలు యొక్క అపోస్తలత్వం
మూల వాక్యం: గలతీ 1:11-12
పరిచయం: పౌలు అపోస్తలత్వం యేసుక్రీస్తు ప్రత్యక్షత ద్వారానే వచ్చింది.
I. క్రీస్తు ప్రత్యక్షత - పౌలు పిలుపు
A. అన్యులకు సువార్త ప్రకటించుటకు ఎన్నుకున్న సాధనం
గలతీ 1:16; అపో 9:15-16; 26:16
B. మనుషులపై ఆధారపడలేదు, అపోస్తలులకు తక్కువవాడు కాదు
గలతీ 1:12,16; 2కొరి 12:11
II. యెరూషలేము ప్రయాణం మరియు అంగీకారం
A. పిలుపు వెంటనే యెరూషలేముకు వెళ్లలేదు
గలతీ 1:17; అపో 9:25; 2కొరి 11:33
B. మూడు సంవత్సరాల తర్వాత పేతురు, యాకోబుతో కలుసుకున్నాడు
గలతీ 1:18-19; 2:6,9; అపో 9:28; 22:21
III. పేతురు అపోస్తలత్వం మరియు గద్దింపు
A. క్రీస్తు మహిమను చూచి సాక్షిగా నిలిచాడు
మత్త 14:29; 17:2; అపో 2,3,9
B. వేషధారణ చేసినప్పుడు పౌలు గద్దించాడు
గలతీ 2:11,14; అపో 10:34; 15:11; 2పేతు 3:15
IV. కపట సహోదరులు మరియు త్యాగం
A. కపట సహోదరుల వలన ప్రమాదములు ఎదురైనా సత్యమును కాపాడాడు
గలతీ 2:4-5,16; 2తిమో 4:16
B. సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు
ఫిలి 3:7-8; లూకా 5:11
V. ముగింపు
A. పౌలు అపోస్తలత్వం నేరుగా క్రీస్తు ద్వారా వచ్చింది; సువార్త సత్యం కోసం రాజీపడలేదు.
🎯 ఆత్మీయ ప్రశ్న:
నీవు మనుష్యులను సంతోషపెట్టాలని చూస్తున్నావా? దేవుణ్ణి సంతోషపెట్టాలని చూస్తున్నావా?
గలతీ 1:10
A Barnabas Preacher – COC Thimmayapalem
godword.in
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి