విజయం కోసం వ్యూహం

             విజయం కోసం వ్యూహం

మూల వాక్యం: యెహోషువ 8:1-3

ముఖ్య భావము: దేవుని వ్యూహాన్ని అనుసరించి, పాపాన్ని తొలగించి, విశ్వాసముతో పోరాడినప్పుడే ఆత్మీయ విజయము లభిస్తుంది.

I. హాయి యుద్ధంలో విజయానికి దేవుని వ్యూహం

  • A. ధైర్యముగా దేవుని వాగ్దానాన్ని నమ్మాలి
    యెహో 8:1-3; యెహో 1:6; ద్వితీ 9:5
  • B. పాపము ఓటమికి కారణమవుతుంది
    యెహో 7:1-5; యెహో 6:17-19
  • C. పాపాన్ని తొలగించిన తరువాత దేవుడు విజయమిస్తాడు
    యెహో 7:10-26; యెహో 8:3-21
  • D. దేవుని ఆజ్ఞకు విధేయత విజయాన్ని తెస్తుంది
    1 కొరిం 10:6

II. ఆత్మీయ యుద్ధంలో విజయానికి అవసరమైన వ్యూహం

  • A. శోధనను విశ్వాసముతో జయించాలి
    1 కొరిం 10:13; ప్రక 20:10; ప్రక 21:3
  • B. సాతాను ఎత్తుగడలను గుర్తించి దేవుని కవచము ధరించాలి
    1 పేతు 5:8; 2 కొరిం 2:11; లూకా 4:13; ఎఫె 6:11-17
  • C. దేవుని వాక్యము ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలి
    హెబ్రీ 4:12; 1 పేతు 3:15
  • D. పడిపోయినప్పుడు పశ్చాత్తాపపడి తిరిగి నిలబడాలి
    1 యోహా 1:9; యాకో 5:16

ఆత్మీయ ప్రశ్న

దేవుని వ్యూహాన్ని అనుసరించి ఆత్మీయ యుద్ధంలో విజయాన్ని సాధించుటకు నేను సిద్ధంగా ఉన్నానా?

కామెంట్‌లు