ప్రభుత్వమైన బైబిలు – మనకు ఎలా వచ్చింది

ప్రభుత్వమైన బైబిలు – మనకు ఎలా వచ్చింది?

మూల వాక్యం: 2 తిమో 3:16-17

I. బైబిలు – దేవుని ప్రకటన

  • 1) సృష్టి దేవుని మహిమ ప్రకటిస్తుంది
    కీర్త 19:1; రోమా 1:20
  • 2) దేవుని ధర్మశాస్త్రం సంపూర్ణమైనది
    కీర్త 19:7; హెబ్రీ 4:12; 2పేతు 1:20-21
  • 3) మనిషి మార్గము తనవద్దలేదు
    యాకో 4:14; యెషా 55:7-9; యిర్మి 10:23

II. మనకు బైబిలు ఎలా అందింది?

  • 1) దేవుడు వ్రాయుమని ఆజ్ఞాపించాడు
    నిర్గమ 17:14; 24:4; 34:27-28
  • 2) పలకలపై వ్రాయబడింది
    నిర్గమ 31:18; యెహె 4:1
  • 3) ధర్మశాస్త్ర గ్రంథము భద్రపరచబడింది
    యిర్మి 36:25; సంఖ్యా 33:2; ద్వితీ 31:9,24,26

III. బైబిలు గ్రంథమాల (Canon)

  • 1) ధర్మశాస్త్ర ప్రవక్తలు కీర్తనలు నెరవేరినవి
    లూకా 24:44
  • 2) దేవుని వాక్యమే సత్యము
    యోహా 17:17; 2తిమో 3:16-17
  • 3) అపొస్తలుల రచనలు అధికారమైనవి
    2పేతు 3:15-16

IV. నేను బైబిలును ఎందుకు నమ్ముతున్నాను?

  • 1) ముందుగానే చెప్పి నమ్మింపజేశాడు
    యోహా 13:19; ఆది 9:25-27
  • 2) జాతుల ప్రవచనము నెరవేరింది
    ఆది 16:11-12; యెషా 40:22; యోబు 26:7
  • 3) శాస్త్రీయ సత్యములు వివరించబడ్డాయి
    కీర్త 8:8; అపో 17:26

V. బైబిలు – నైతిక ప్రమాణాలు

  • 1) పవిత్ర జీవన నియమాలు ఇచ్చాడు
    నిర్గమ 20:1-17
  • 2) కరుణ, శాంతి బోధించబడింది
    మత్త 5:7-9; ఎఫె 5:25
  • 3) పరిశుద్ధతకు పిలువబడినవారు
    1పేతు 1:15-16

VI. బైబిలు నిలిచిపోయిన తీరు

  • 1) వాక్యములు ఎన్నటికీ తొలగవు
    మత్త 24:35
  • 2) ప్రభువు వాక్యము నిత్యముండును
    1పేతు 1:25
  • 3) దేవుని వాక్యము నిలిచియుండును
    యెషా 40:8

VII. ముగింపు

  • 1) దేవుని వాక్యము సంపూర్ణ సత్యము
    కీర్త 119:160; యోహా 17:17; రోమా 10:17; యాకో 1:21-22

Pr. A. Barnabas
బోధకుడు | godword.in

కామెంట్‌లు