విశ్వాసానికి వెల
విశ్వాసానికి వెల
మూల వాక్యం: ఎజ్రా 10 అధ్యాయం
I. పరిచయం మరియు చారిత్రక నేపథ్యం
- A. అవిధేయతకు దేవుని శిక్ష
ద్వితీ 28:45-48; 2 దిన 36:15-21 - B. ఆలయ పునరుద్ధరణ, ఎజ్రా రాక
ఎజ్రా 6:14-15; ఎజ్రా 7:6-10 - C. అన్యస్త్రీలతో వివాహ పాపం
ఎజ్రా 9:1-2; ద్వితీ 7:1-6; ఎజ్రా 10
II. పాపాన్ని విడిచిపెట్టడం
- A. పాపం దేవునికి దూరం చేస్తుంది
యెష 59:1-2; 2 కొరి 6:17-18; 1 యోహా 3:4 - B. పాత మనుష్యత్వం విడిచిపెట్టాలి
ఎఫె 2:1-3; ఎఫె 4:22-24; కొలొ 3:5-9 - C. అక్రమ సంబంధం విడిచిపెట్టాలి
ఎజ్రా 10:3,10; మత్త 19:9-12; 1 కొరి 7:10-11
III. పాపాన్ని విడిచిపెట్టడానికి అవసరమైనవి
- A. పాపస్వీకారంతో నిర్ణయం
ఎజ్రా 10:3,10-11; ఎజ్రా 10:44 - B. త్యాగంతో కూడిన విధేయత
ఫిలి 2:5-8; లూకా 14:25-33; మార్కు 10:17-22 - C. క్రీస్తుతో సిలువ వేయబడాలి
గల 2:20; ఫిలి 3:7-8; మత్త 16:24-27
IV. ముగింపు
- A. నిజమైన పశ్చాత్తాపం అవసరం
ఎజ్రా 10:10-12 - B. మొదటి క్రియలకు తిరుగు
ప్రక 2:5 - C. సజీవ యాగముగా సమర్పణ
రోమా 12:1
ప్రస్తావన:
- విశ్వాసానికి వెల — త్యాగముతో కూడిన విధేయత
- క్రీస్తు అనుసరణ — సంపూర్ణ సమర్పణ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి