బాప్తిస్మమము

                 బాప్తిస్మము - Baptism

మూల వాక్యం: రోమా 6:4

ముఖ్య భావము: "నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు క్రీస్తుతోకూడ సమాధి చేయబడితివిు"

I. బాప్తిస్మపు ఆజ్ఞ మరియు అర్హతలు

  • A. వినుట, నమ్ముట, మారుమనస్సు
    రోమా 10:13; అపొ 8:35-36; అపొ 2:41; అపొ 8:12; అపొ 2:38
  • B. ఒప్పుకొనుట మరియు లోబడుట
    అపొ 8:37-38; మార్కు 16:15-16; మత్త 28:18
  • C. రక్షణ పొందుట
    1 పేతు 3:21

II. బాప్తిస్మపు విధానము మరియు ఆత్మీయ ఫలితాలు

  • A. నీటిలో ముంచుట - సమాధి మరియు పునరుత్థానం
    అపొ 10:47; అపొ 8:36; యోహా 3:23; అపొ 8:38-39; రోమా 6:4; మార్కు 16:16
  • B. పాపక్షమాపణ మరియు శుద్ధి
    1 పేతు 3:21; రోమా 6:3; అపొ 2:38; అపొ 22:16; రోమా 6:6
  • C. నూతన జీవితం మరియు క్రీస్తును ధరించుట
    యోహా 3:5; కొల 2:11-12; గల 3:27; రోమా 6:11

III. బాప్తిస్మము ద్వారా కలుగు ఆశీర్వాదాలు

  • A. క్రీస్తునందు ఏకత్వం మరియు సంఘంలో చేరిక
    గల 3:27; అపొ 2:47; అపొ 2:41; 1 కొరి 12:13; అపొ 18:8
  • B. పరిశుద్ధత, విమోచన, స్వాస్థ్యం
    1 కొరి 6:11; ఎఫె 1:3; ఎఫె 1:7; ఎఫె 1:11
  • C. నూతన సృష్టి మరియు నిత్యజీవం
    2 కొరి 5:17; 2 తిమో 2:10; రోమా 8:1; 1 యోహా 5:11-12

IV. బాప్తిస్మము పొందిన బైబిల్ ఉదాహరణలు

  • A. యూదులు మరియు సమరయులు
    అపొ 2:38 - పెంతెకొస్తు; అపొ 8:12 - సమరయులు
  • B. నపుంసకుడు, సౌలు, కర్నేలియుడు
    అపొ 8:35-39; అపొ 9:18; అపొ 22:16; అపొ 10:48
  • C. లుదియా, జైలు అధికారి, కొరింథీయులు
    అపొ 16:15; అపొ 16:33; అపొ 18:8

V. ముగింపు

  • A. నూతన జీవితంలో నడుచుట
    రోమా 6:4
  • B. క్రీస్తుతో కూడ లేచుట
    రోమా 6:4
  • C. దేవునికే బ్రతుకుట
    రోమా 6:11

ఆత్మీయ ప్రశ్న

పాపక్షమాపణ కొరకు, రక్షణ కొరకు మరియు క్రీస్తును ధరించుకొని నూతన జీవితంలో నడుచుకొనుటకు బైబిల్ నిర్దేశించిన క్రమం ప్రకారం మీరు నీటిలో మునిగి బాప్తిస్మము పొందారా?

కామెంట్‌లు