ధర్మశాస్త్రం మరియు సువార్త
ధర్మశాస్త్రం మరియు సువార్త
హెబ్రీ 8:7-13
1. ధర్మశాస్త్రం (The Law)
* A. మోషే ద్వారా ఇవ్వబడింది (యోహాను 1:17;
నెహెమ్యా 9:13,14)
* B. ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది (ద్వితియో 5:1-3)
* C. పరిమిత కాలం కోసం (లూకా 16:16; రోమా 10:4;
గలతీయులు 3:19)
* D. క్రీస్తు వద్దకు తీసుకురావడానికి (గలతీ 3:24,25)
* E. పరిపూర్ణత తీసుకురాలేదు (హెబ్రీ 7:19)
* F. లోపం కనుగొనబడింది (హెబ్రీ 8:7,8)
* G. పాపాలు గుర్తు చేయబడ్డాయి (హెబ్రీ 10:3,4)
* H. నీతిమంతులుగా తీర్చలేకపోయింది (అపొస్తలు
13:39; రోమా 8:3)
* I. ధర్మశాస్త్రంలో పది ఆజ్ఞలు ఉన్నాయి (రోమా 7:7;
మత్తయి 5:21,22,27,28)
2. సువార్త (The Gospel)
* A. యేసు క్రీస్తు ద్వారా వచ్చింది (యోహాను 1:17; హెబ్రీ
3:1-3)
* B. అన్ని దేశాలకు (మత్తయి 28:19,20; మార్కు
16:15)
* C. ప్రపంచం చివరి వరకు (మత్తయి 28:19,20)
* D. క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు (మత్తయి 5:17,18)
* E. పరిపూర్ణ ధర్మశాస్త్రం (యాకోబు 1:25; గలతీ 6:2)
* F. శ్రేష్ఠమైన నిబంధన (హెబ్రీ 8:6-13)
* G. పాపాలు క్షమించబడ్డాయి (అపొస్త 2:38; 3:19;
హెబ్రీ 8:12)
* H. రక్షిస్తుంది (మార్కు 16:15,16; రోమా 1:16;
1 కొరింథీ 1:21; ఎఫెసీ 1:13)
3. మనం ధర్మశాస్త్రం క్రింద లేము
* A. రోమా 6:15; 7:4
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి