పౌలు బాప్తిస్మంపై బోధించిన ఉపదేశం
పౌలు బాప్తిస్మంపై బోధించిన ఉపదేశం
మూల వాక్యం: 1కొరి 1:17 — సువార్త ప్రకటించుటకే పంపెను
I. పౌలు బాప్తిస్మం గురించి బోధించినట్లు
- A. సువార్త ప్రకటించబడినప్పుడు బాప్తిస్మము పొందిరి
అపో 8:4,12,25,38 - B. పాపమునకు చనిపోయి నూతనజీవము పొందుట
రోమా 6:1-5; రోమా 6:17-18 - C. క్రీస్తులో ఐక్యత, విభజన లేకపోవుట
1కొరి 1:13-17; 1కొరి 12:13; గల 3:27 - D. సంఘములో శుద్ధి, విశ్వాసమొక్కటే
ఎఫె 4:4-6; ఎఫె 5:26; కొలొ 2:12; హెబ్రీ 6:1-2; హెబ్రీ 10:22; తీతు 3:4-5
II. క్రీస్తు గొప్ప ఆజ్ఞ
- ఎ. సువార్తను ప్రకటించండి
మార్కు 16:15 - B. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును
మార్కు 16:16 - సి. నన్ను నమ్మినవాడు తండ్రిని నమ్మినవాడే
యోహా 12:44 - D. విధేయత లేని వారికి తీర్పు
2థెస్స 1:8-9
III. బాప్తిస్మములోని ఆత్మీయ ఫలితాలు
- A. పాపమునుండి విముక్తి, శుద్ధి
రోమా 6:18; ఎఫె 5:26; హెబ్రీ 10:22 - B. క్రీస్తుతో ఐక్యత, పునరుత్థానం
రోమా 6:5; కొలొ 2:12; 2తిమో 2:11-12 - సి. సంఘములో భాగస్వామ్యం
1కొరి 12:13; అపో 2:47; ఎఫె 5:23 - D. నూతన సృష్టి, నిత్యజీవ ఆశ
2కొరి 5:17; తీతు 3:5; 1పేతు 1:3-5
IV. బాప్తిస్మమును నిర్లక్ష్యం చేసినవారికి హెచ్చరిక
- A. విభజనలకు దారి తీసినవారు
గల 1:6-9; యెష 55:8-9 - B. సువార్తకు లోబడని వారికి తీర్పు
2థెస్స 1:7-9 - C. బాప్తిస్మముల బోధ పునాది
హెబ్రీ 6:1-2 - D. సహనముతో నిలిచినవారే ఏలుదురు
2తిమో 2:11-12; ఫిలి 3:16
ముగింపు: పౌలు బోధించిన బాప్తిస్మము క్రీస్తులో ఐక్యత, పాపమునుండి విముక్తి, నూతనజీవము, సంఘములో భాగస్వామ్యం, మరియు నిత్యజీవ ఆశను ఇస్తుంది. ఇది సువార్తకు విధేయతగా, క్రీస్తు ఆజ్ఞను అనుసరించి, రక్షణకు మార్గం.
ఆత్మీయ ప్రశ్న: మీరు బాప్తిస్మము పొందారా?
Pr. ఎ. బర్నబాస్
బోధకుడు | godword.in
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి