ఆరాధన అంటే ఏమిటి?
ఆరాధన అంటే ఏమిటి?
ఆధార వాక్యము: యోహాను 4:24
I. నమస్కరించి ఆరాధించుట
- A. ఆత్మసత్యములతో ఆరాధించుట.
- యోహా 4:24
- B. దేవునికే నమస్కరించి సేవచేయాలి.
- మత్త 4:9-10; హెబ్రీ 1:6
- C. విశ్వాసముతో మోకరిల్లి ఆరాధించుట.
- హెబ్రీ 11:21; ప్రక 4:10; 5:14
II. గౌరవభక్తితో ఆరాధించుట
- A. వ్యర్థమైన ఆరాధన విడనాడుట.
- మత్త 15:9; రోమా 1:25
- B. భయభక్తులతో దేవునిని ఆరాధించుట.
- అపొ 16:14; 18:7
III. దైవభక్తి కలిగియుండుట
- A. తెలియక ఆరాధించుటను మానుకొనుట.
- అపొ 17:23
- B. సమస్త దైవభక్తితో జీవించుట.
- 1 తిమో 2:2; 2 పేతు 1:3, 6-7
IV. సేవతో ఆరాధించుట
- A. ఆత్మచేత దేవుని సేవించుట.
- అపొ 24:14; ఫిలి 3:3
- B. హృదయమును శుద్ధిచేసుకొని సేవించుట.
- మత్త 4:10; హెబ్రీ 10:2; 12:28
V. ఆరాధన యొక్క ప్రాముఖ్యత
- A. పరిశుద్ధతతో దేవునికి సమీపించుట.
- నిర్గ 20:8-11; యాకో 4:8; హెబ్రీ 12:28
- B. స్తుతిబలులు మరియు కృతజ్ఞతార్పణము.
- 1 దిన 29:10-19; హెబ్రీ 13:15-16
- C. సమాజముగా కూడి ప్రభుభోజనము చేయుట. 1 కొరి 11:17-26; హెబ్రీ 10:24-25
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి