యేసుక్రీస్తు జననం గూర్చి ప్రవచనాలు

       యేసుక్రీస్తు జననం గూర్చి ప్రవచనాలు 

A.యేసుక్రీస్తు రోమా ప్రభుత్వకాలంలో జన్మిస్తాడు.
    దానియేలు (22:39-44; లూకా 3:1,2).
B ఆయన మానవ ప్రమేయం లేకుండా జన్మిస్తాడు.
      దానియేలు 2:34, లూకా 1:35).
C ఆయన లేవీయులలో జన్మించడు. 
      ద్వితీయోప.18:18; హెబ్రీయు 7:13).
D ఆయన యూదా గోత్రంలో జన్మిస్తాడు. 
      ఆదికాండ.49:8; మత్తయి 1:2,3
E ఆయన దావీదు వంశంలో జన్మిస్తాడు. 
      యిర్మీయా 23:5; మత్తయి.1:6,7
F ఆయన బెత్లహేములో జన్మిస్తాడు. 
      మీకా 5:2; 5 మత్తయి 2:5
G ఆయన జన్మించినపుడు నక్షత్రం ఉదయిస్తుంది. 
      సంఖ్యాకాండ 24:17; మత్తయి 2:2).
H ఆయన జన్నించినపుడు స్థలం దొరకక రాత్రివేళ
     వీధులలో స్థలం కోసం వెతుకుతారు. 
     యిర్మీయా 14:8; లూకా2:7
I ఆయన బాలునిగా వున్నపుడు కొందరు ఆయనను
     దర్శించి బంగారం,ఇతర సుగంధ ద్రవ్యాలు ఇస్తారు.  
     యెషయా 60:6; మత్తయి 2:10,11
J ఆయన బాల్యంలో ఐగుప్తుకు వెళ్తాడు. 
        హోషేయ 11:1; మత్తయి 2:14,15

కామెంట్‌లు