ప్రభువు యేసులో విశ్రాంతి
ప్రభువు యేసులో విశ్రాంతి
మూల వాక్యం: మత్త 11:28-30
ముఖ్య భావము: భారములతో అలసియున్న వారికి క్రీస్తులో నిజమైన విశ్రాంతి కలదు
పరిచయం
- A. భారములు మోసినవారికి పిలుపు
మత్త 11:28 - B. యేసు నుండి నేర్చుకొని విశ్రాంతి పొందుట
మత్త 11:29-30
I. మన స్థితి ఏమిటి? — భారంతో ఉన్నాం
- A. లోకచింతలు, మనుష్యుల భారాలు
మత్త 6:25-34; మార్కు 4:14-20; మత్త 23:4 - B. పాప పోరాటం, దాస్య కాడి
రోమా 7:22-25; గల 5:1
II. మనము చేయవలసినది ఏమిటి?
- A. క్రీస్తు యొద్దకు వచ్చి విశ్వాసముతో శిష్యులగుట
మత్త 11:28; యోహా 6:44-45; హెబ్రీ 11:6; లూకా 14:25-33; లూకా 9:23 - B. వాక్యానికి విధేయులై, శ్రమలను సహించి స్వాతంత్ర్యంలో నిలుచుట
గల 5:1; అపొ 15:10; మత్త 28:18-20; 2 తిమో 2:15; 2 తిమో 3:12; 2 కొరి 4:16-18
III. ఫలితం ఏమిటి? — మూడు రకాల విశ్రాంతి
- A. నిరీక్షణలోను, బాధల నుండియు విశ్రాంతి
అపొ 2:26-27; 2 థెస్స 1:6-10; హెబ్రీ 3:13-4:11 - B. ప్రయాసల నుండియు, నిత్య పరలోక విశ్రాంతి
ప్రక 14:13; ప్రక 21:22-22:5
ముగింపు
- A. అలసినవారిని యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్ద విశ్రాంతి దొరుకును
మత్త 11:28-29 - B. విశ్రాంతిలో ప్రవేశించుటకు ప్రయాసపడి, ప్రభువులో చనిపోయినవారు ధన్యులు
హెబ్రీ 4:11; ప్రక 14:13
జ్ఞాపక వచనం: మత్త 11:28 — నా యొద్దకు రండి
ప్రసంగ ఉద్దేశం: క్రీస్తులో నిజ విశ్రాంతి
క్రీస్తు సంఘము — తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి