దేవుని అనుచరులు

                     దేవుని అనుచరులు
                  మూల వాక్యం: ఎఫె 5:1-2
ముఖ్య భావము: దేవుని పిల్లలుగా క్రీస్తును అనుసరించి, ప్రేమలో నడుచుకొని, జీవితాన్ని దేవునికి అర్పణగా సమర్పించాలి.

I. దేవుని అనుచరులు అవ్వండి
A. క్రీస్తు పిలుపుకు వెంటనే స్పందించి ఆయనను వెంబడించాలి
📖 మత్త 4:17-22; యోహా 1:43
B. సత్యాన్ని ఒప్పుకొని వెనుతిరగకుండా ఆయనను అనుసరించాలి
📖 యోహా 9:9; మత్త 8:19-22
C. సిలువను ఎత్తుకొని ఆయన స్వరాన్ని విని సేవ చేయాలి
📖 మార్కు 8:34-37; యోహా 10:1-5; యోహా 12:24-26

II. ప్రియమైన పిల్లల వలె జీవించుట
A. దేవుని పిల్లల అధికారమును పొంది ఆయన పరిశుద్ధతలో జీవించాలి
📖 యోహా 1:13-18; 1 పేతు 1:13-16

III. ప్రేమలో నడవండి
A. దేవుని ప్రేమలో నిలిచి ఆయన ఆజ్ఞలను గైకొనాలి
📖 1 యోహా 4:15-16; యోహా 15:9-14

IV. త్యాగపూరిత సమర్పణ
A. ఓర్పుతో విశ్వాస పందెమును పూర్తి చేయాలి
📖 హెబ్రీ 12:1-3
B. జీవితాన్ని సజీవ బలిగా దేవునికి అర్పించాలి
📖 రోమా 12:1-2
C. ప్రతి విషయములో ప్రభువును సంతోషపరచే జీవితం జీవించాలి
📖 2 కొరిం 5:6-9

ముగింపు
A. దేవుని పోలి ప్రేమలో నడుచుకొనుటే నిజమైన క్రైస్తవ జీవితం
📖 ఎఫె 5:1-2

🛑 ఆత్మీయ ప్రశ్న:
లోక ఆచారాలను విడిచిపెట్టి, దేవుని ప్రియమైన పిల్లలవలె ప్రతి విషయంలో ఆయనను పోలి ప్రేమలో నడుచుకుంటున్నారా?

కామెంట్‌లు