మహిమగల సంఘము

                  మహిమగల సంఘము 

మూల వాక్యం: యెష 2:2-3; మత్త 16:18

I. గొప్ప ఆర్కిటెక్ట్ (Greatest Architect)

  • A. దేవుని సృష్టి, ధర్మశాస్త్రం, ఉద్దేశ్యం
    ఆది 1:1; నెహె 9:13-14; ఎఫె 3:8-12
  • B. వాగ్దానాలు, ప్రవచనాలు
    ఆది 12:1-3; గల 3:16; యెష 9:6-7; దానియేలు 2:44

II. గొప్ప ఉద్దేశ్యములు (For Greatest Purposes)

  • A. దేవుని జ్ఞానాన్ని వ్యక్తీకరించుట
    ఎఫె 3:8-12; 1తిమో 3:15
  • B. దేవునికి మహిమ, రక్షణ
    ఎఫె 3:21; అపో 2:38,47

III. గొప్ప ఉపదేశం & సంరక్షణ (Greatest Instruction & Care)

  • A. ఆత్మ మార్గదర్శకుడు, దైవప్రేరిత వాక్కు
    యోహా 14:26; యోహా 16:13; 2తిమో 3:16-17; 2పేతు 1:3
  • B. రక్షణకు శిక్షణ, దేవుని ప్రేమ
    మత్త 15:2-3; కొలొ 2:8; 1యోహా 4:9-12; గల 1:8-9

IV. గొప్ప నిర్మాణకర్త & ఖర్చు (Greatest Builder & Cost)

  • A. క్రీస్తు మార్గం సిద్ధం చేసి సంఘాన్ని స్థాపించాడు
    లూకా 7:28; మత్త 3:3; యోహా 3:16; హెబ్రీ 4:15; మత్త 16:15-23
  • B. క్రీస్తు మరణం ద్వారా సంఘం స్థాపన
    హెబ్రీ 9:22; ఎఫె 5:23,25-27

V. సభ్యత్వ నిబంధనలు (Greatest Terms of Membership)

  • A. అన్ని జనములకు ఒకే శరీరములో కలుపబడినవారు
    మార్కు 16:15; ఎఫె 2:13-16
  • B. క్రైస్తవుని కర్తవ్యాలు
    రోమా 10:17; హెబ్రీ 11:6; లూకా 13:3; రోమా 10:9; మార్కు 16:16; అపో 2:38

VI. మనుష్యుల అసంతృప్తి

  • A. దేవుని వాక్కును మార్చారు
    గల 1:6-9
  • B. తమ స్వంత మార్గాలను ఏర్పరచుకున్నారు
    యెష 55:8-9

Pr. A. Barnabas
బోధకుడు | godword.in

కామెంట్‌లు