వేరొక బోధ చేయవద్దు
వేరొక బోధ చేయవద్దు
ఆధారం: 1తిమో 1:3 — వేరొక బోధ చేయవద్దు
I. రక్షణ భద్రత — దేవుని వాక్యములో స్థిరంగా నిలవాలి
- A. ఆజ్ఞలను గైకొనవలెను
మత్త 28:20; యోహా 14:26; యోహా 16:13 - B. వేరొక బోధకు స్థలం లేదు
1తిమో 1:3; 2తిమో 2:1-2; 2పేతు 1:12-16; 2యోహా 9
II. హెచ్చరికలు — అబద్ధ బోధకుల నుండి జాగ్రత్తపడాలి
- A. అబద్ధప్రవక్తలు వ్యర్థ ఆరాధనకు నడిపిస్తారు
మత్త 7:15-20; మత్త 15:8-9; మత్త 15:10-14 - B. క్రూర తోడేళ్లు ప్రవేశించి నాశనం చేస్తారు
అపో 20:28-31; గల 1:6-9; 2తిమో 4:3-4 - C. ఆత్మలను పరీక్షించి సత్యమును గైకొనాలి
1యోహా 4:1-2; 2పేతు 2:1-3
III. క్రీస్తు బోధ — సత్యములో నిలిచి రక్షణ పొందాలి
- A. లేఖనమంతయు దైవావేశము
2తిమో 3:16-17; యోహా 12:48 - B. అనీతిమంతులు వారసత్వం పొందరు
1కొరి 6:9-10; గల 5:19-21 - C. సంఘము సత్యమునకు ఆధారము
మత్త 16:18; రోమా 6:3-5; యోహా 4:23-24; అపో 2:42 - D. విశ్వాసము క్రియలతో జీవించాలి
యాకో 2:17-24; అపో 2:38; అపో 22:16 - E. విశ్వాసి జాగ్రత్తగా నడవాలి
1కొరి 9:27; 2పేతు 2:20-22; 1కొరి 13:8-10; మత్త 7:22-23; 1తిమో 3:15
ముగింపు: వేరొక బోధ మనలను దేవుని సత్యం నుండి దూరం చేస్తుంది. క్రీస్తు బోధలో నిలిచి, విశ్వాసముతో జీవించుటే రక్షణకు మార్గం.
ఆత్మీయ ప్రశ్న: నీ బోధ క్రీస్తు బోధలో స్థిరముగా ఉందా?
క్రీస్తు సంఘము — తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి