ఇతరులకు సేవకులముగా ఉండటం

       ఇతరులకు సేవకులముగా ఉండటం

మూల వాక్యం: మత్తయి 20:26

I. సేవకుడు అంటే ఏమిటి?

  • A. సేవచేయుటే నిజమైన గొప్పతనం
    1రాజు 3:9; మత్త 20:26
  • B. గొప్పవాడు పరిచారకుడై యుండాలి
    మత్త 20:26

II. గ్రంథంలోని సేవకుల ఉదాహరణలు

  • A. సంఘ సేవకురాలు ఫీబే
    రోమా 16:1; అపో 9:36
  • B. పౌలు, మంచి సమరయుడు
    1కొరి 9:19; లూకా 10:33-37

III. దేవునికి సేవ చేయాలి

  • A. భయభక్తులతో సమర్పణగా సేవించాలి
    కీర్త 2:11; రోమా 12:1
  • B. దేవునికే సంపూర్ణ సేవ చేయాలి
    మత్త 6:24

IV. ఇతరులకు సేవ చేయాలి

  • A. దేవుని ప్రజలకు సేవ చేయాలి
    సంఖ్యా 3:6; యాకో 1:27
  • B. ప్రేమను క్రియల ద్వారా చూపాలి
    గల 6:10; 1యోహా 3:17-18

ముగింపు: సేవకత్వమే క్రైస్తవుని గొప్పతనం (మత్త 20:26; రోమా 12:1). ప్రేమతో ఇతరులకు సేవచేయాలి (గల 6:10; 1యోహా 3:17-18). దేవునికి నమ్మకంగా సేవచేయాలి (యెహో 24:15).

Pr. A. Barnabas
బోధకుడు | COC Thimmayapalem

కామెంట్‌లు