సహనము/ఓర్పు
సహనము / ఓర్పు
మూలవాక్యము: రోమా 15:2-6 — దేవుడు ఓర్పునిచ్చును
I. దేవుడు ఓర్పుకు దేవుడు
- A) ఓర్పు ధైర్యమునిచ్చును
రోమా 15:2-6 - B) ఎవరును నశింపకూడదని
2పేతు 3:9
II. క్రైస్తవులు క్రీస్తు ఓర్పు అనుకరించాలి
- A) క్రీస్తు సహనమునకు నడిపించును
2థెస్స 3:1-5 - B) విశ్వాసము లేని తరమా
మత్త 17:15-18
III. ఓర్పును వెంబడించాలి
- A) ఓర్పును వెంబడించుము
1తిమో 6:10-12
IV. కష్టాలలో ఓర్పు కలిగి ఉండాలి
- A) శ్రమలో ఓర్పు కలిగియుండుడి
రోమా 12:10-12 - B) శోధన ఓర్పును కలుగజేయును
యాకో 1:2-4; యాకో 5:10-11
V. క్రైస్తవులు ఇతరులతో ఓర్పు ప్రదర్శించాలి
- A) అందరితో సహనముగా ఉండుడి
1థెస్స 5:14
VI. ప్రభువు రాకడ కొరకు ఓర్పుతో నిరీక్షించాలి
- A) ప్రభువు రాక సమీపమాయెను
యాకో 5:7-8; లూకా 8:15 - B) ఓర్పువలన ప్రాణములు సంపాదించుకొందురు
లూకా 21:16-19; హెబ్రీ 6:9-12; 1థెస్స 1:2-3
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి