ఖైదు చేయబడినవారు

                  ఖైదు చేయబడినవారు

మూల వాక్యం: 2 తిమో 2:24-26

I. తెలివి తెచ్చుకోండి

  • A. బలహీనత పాపానికి దారి తీస్తుంది
    లూకా 22:54-62
  • B. పశ్చాత్తాపంతో తిరిగి రావాలి
    లూకా 15:11-24
  • C. హృదయం కఠినపడకూడదు
    హెబ్రీ 3:12-13

II. సాతాను ఉచ్చు నుండి తప్పించుకోండి

  • A. సాతాను అబద్ధముతో మోసగిస్తాడు
    యోహా 8:42-44
  • B. బాప్తిస్మములో విముక్తి ఉంది
    రోమా 6:1-7
  • C. క్రీస్తు రక్తము శుద్ధి చేస్తుంది
    1 యోహా 1:7

III. పాపానికి బానిసలు కాకుండా

  • A. పాపి పాపానికి దాసుడు
    యోహా 8:31-34
  • B. లోకాసక్తి ప్రమాదకరం
    సంఖ్యా 11:4-6; 2 పేతు 2:18-22
  • C. నీతికి దాసులమవ్వాలి
    రోమా 6:18-22

IV. దేవుని చిత్తం చేయండి

  • A. నమ్మకమైన సేవకులై ఉండాలి
    లూకా 12:42-47
  • B. సాతాను మార్గం నాశనం
    యోహా 8:44
  • C. హృదయపూర్వక విధేయత అవసరం
    రోమా 6:17

ముగింపు:

  • క్రీస్తే నిజమైన స్వేచ్ఛ
    యోహా 8:36

కామెంట్‌లు