దైవిక సంకల్పం (ఆరవ భాగం)

           దైవిక సంకల్పం - ఆరవ భాగం

మూల వాక్యం: దాని 4:31-32 - సర్వోన్నతుడగు దేవుడు మనుష్యుల రాజ్యములో ఏలుచు, తనకిష్టమైనవానికి దాని నిచ్చును

I. దక్షిణ రాజ్యం యూదా

  • A. పాపమునుబట్టి యూదాపై తీర్పు
    యిర్మీ 6:22-28; 2 రాజు 23:27; 2 రాజు 24:2-3; హబ 1; యిర్మీ 22:29-30; యెహె 21:25-27
  • B. దావీదుకు ఇచ్చిన వాగ్దానము నిలుచును
    2 సమూ 7:12-14

II. పునరుద్ధరణ కాలం

  • A. బందీతనము తరువాత దేవుని విడుదల
    యిర్మీ 29:10-14; యెష 44:28-45:1; ఎజ్రా 1:1-3
  • B. యెరూషలేము తిరిగి కట్టబడెను
    నెహె 4:6; నెహె 6:15

III. అన్యదేశాలపై దేవుని నియంత్రణ

  • A. దేవుడు రాజ్యాలను తన సాధనాలుగా వాడుకొనెను
    ఆది 45-50; యెష 10:5-7; 2 రాజు 17:5; హబ 1:5-11; యిర్మీ 51:11; దాని 8:5,20
  • B. దేవుని రాజ్యము స్థాపించబడి సువార్త విస్తరించెను
    దాని 2:44-45; అపొ 8:4; మత్త 24

IV. ఈ రోజు దేశాల గురించి

  • A. ప్రభుత్వాలు దేవుని నియామకము
    మత్త 28:18; రోమా 13:1-7; 1 తిమో 2:1-2
  • B. దుష్టత్వంపై దేవుని తీర్పు నిలుస్తుంది
    రోమా 13

V. ముగింపు

  • A. దేవుడే రాజ్యాలపై ఏలుచున్నాడు
    దాని 4:31-32; యిర్మీ 30:11; యోబు 42:2

ఆత్మీయ ప్రశ్న: దేశాలను, రాజ్యాలను ఏలుచున్న దేవుని దైవిక సంకల్పానికి లోబడి నీవు జీవిస్తున్నావా?

క్రీస్తు సంఘము - తిమ్మాయిపాలెం

కామెంట్‌లు