ఆత్మీయమనస్సును అభివృద్ధి చేసుకోవడం

📖 *ఆత్మీయమనస్సును అభివృద్ధి చేసుకోవడం*  
📍 *మూల వాక్యం:* గల 5:16 _ ఆత్మానుసారముగా నడుచుకొనుడి  
━━━━━━━━━━━━━━  
🔴 *I. ఆత్మలో నడుచుకోవడం*  
📖 గల 5:16 _ శరీరేచ్ఛలు నెరవేర్చరు  
📖 గల 5:17 _ ఆత్మశరీరము విరోధముగా పోరాడును  
📖 గల 5:18 _ ఆత్మచేత నడిపించబడితిరి  
📖 1 కొరిం 3:1 _ ఆత్మసంబంధులతో మాట్లాడలేకపోయాను  
📖 1 కొరిం 3:2 _ పాలు మాత్రమేత్రాగించితిని  
📖 1 కొరిం 3:3 _ అసూయకలహములు శరీరసంబంధులే  
📖 గల 5:19 _ శరీరక్రియలు స్పష్టము జారత్వము  
📖 గల 5:20 _ విగ్రహారాధన ద్వేషములు కలహములు  
📖 గల 5:21 _ రాజ్యము పొందరు  
📖 గల 5:24 _ శరీరమును సిలువవేసియున్నారు  
📖 రోమా 6:6 _ ప్రాచీనస్వభావము సిలువవేయబడెను  
📖 రోమా 6:7 _ చనిపోయినవాడు పాపవిముక్తుడు  
📖 రోమా 6:8 _ క్రీస్తుతోకూడ బ్రతుకుదుము  
📖 రోమా 6:9 _ క్రీస్తు ఇకనుమరణింపడు  
📖 రోమా 6:10 _ దేవునికొరకు జీవించుచున్నాడు  
📖 రోమా 6:11 _ దేవునికొరకు సజీవులుగానుండండి  
━━━━━━━━━━━━━━  
🔴 *II. ఆత్మిక మనస్సును అభివృద్ధి చేసుకోవాలి*  
📖 2 కొరిం 10:3 _ శరీరప్రకారము పోరాడము  
📖 2 కొరిం 10:4  యుద్ధోపకరణములు ఆత్మసంబంధమైనవి  
📖 2 కొరిం 10:5 _ ఆలోచనను లొంగదీయుచున్నాము  
📖 2 కొరిం 10:6 _ విధేయత సంపూర్ణమైనప్పుడు దండించుటకుసిద్ధము  
📖 2 పేతు 1:5 _ సద్గుణమునందు జ్ఞానమును అభివృద్ధిపరచండి  
📖 2 పేతు 1:6 _ ఆశానిగ్రహము సహనము భక్తినిఅభివృద్ధిపరచండి  
📖 2 పేతు 1:7 _ సహోదరప్రేమను దైవప్రేమను అభివృద్ధిపరచండి  
━━━━━━━━━━━━━━  
🔴 *III. ఆత్మిక మనస్సును గుర్తించడం*  
📖 గల 5:22 _ ఆత్మఫలము ప్రేమ సంతోషము  
📖 గల 5:23 _ సాత్వికము ఆశానిగ్రహము విరోధశాస్త్రములేదు  
📖 గల 5:25 _ ఆత్మానుసారముగానే నడుచుకొందము  
📖 గల 5:26 _ అసూయపడక ఉండవలెను  
📖 రోమా 6:3 _ క్రీస్తుమరణములోనికి బాప్తిస్మముపొందితిరి  
📖 రోమా 6:4 _ నూతనజీవము పొంది నడుచుకొందుము  
📖 రోమా 6:5 _ పునరుత్థానమందును ఐక్యమౌతాము  
━━━━━━━━━━━━━━  
🔴 *IV. క్రీస్తు మనస్సు కలిగియుండుట*  
📖 1 కొరిం 2:14 _ ప్రకృతిసంబంధి దేవునిసంగతులను అంగీకరించడు  
📖 ఫిలి 2:5 _ క్రీస్తుయేసుకున్న మనస్సు కలిగియుండాలి  
📖 ఫిలి 4:19 _ కొరతలు తీర్చును  
📖 హెబ్రీ 5:8 _ శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను  
📖 హెబ్రీ 5:9 _ లోబడువారికి నిత్యరక్షణ కారకుడాయెను  
📖 మత్త 7:21 _ తండ్రిచిత్తము చేయువాడే ప్రవేశించును  
📖 ఫిలి 4:8 _ సత్యమైనవాటిపైనే మనస్సుంచుకొనవలెను  
📖 యాకో 4:10 _ ప్రభువుదృష్టికి మిమ్మల్ని తగ్గించుకొనండి  
📖 ఫిలి 2:6 _ దేవునిస్వరూపము కలిగినవాడైనను  
📖 ఫిలి 2:7 _ రిక్తునిగా చేసుకొనెను  
📖 ఫిలి 2:8 _ సిలువమరణము వరకు విధేయతచూపెను  
📖 ఫిలి 2:9 * దేవుడు ఆయనను హెచ్చించెను  
━━━━━━━━━━━━━━  
🛑 *ఆత్మీయ ప్రశ్న:* నడుస్తున్నావా?

కామెంట్‌లు