క్రీస్తు శిష్యుడంటే ఎవరు? భాగము
క్రీస్తు శిష్యుడంటే ఎవరు? – భాగము 2
మూలవాక్యము: అపొస్తలుల కార్యములు 11:26 — శిష్యులకు మొదట అంతియొకయలో క్రైస్తవులని పేరు కలిగెను.
ప్రవేశిక: క్రీస్తు శిష్యుడు అనగా క్రీస్తును నేర్చుకొని, ఆయనకు విధేయత చూపే వ్యక్తి.
I. ఒక శిష్యుడు
- A. శిష్యుడు అంటే నేర్చుకొనే విద్యార్థి
అపొ.కా. 11:26; అపొ.కా. 11:19; అపొ.కా. 13:4-12; అపొ.కా. 8:35 - B. దేవుని వాక్యమును విని విధేయత చూపాలి
అపొ.కా. 11:21; అపొ.కా. 2:38; అపొ.కా. 3:19
II. ఒక నమ్మబడిన వ్యక్తి
- A. దేవుని వాక్యముతో విశ్వాసాన్ని కలిగించాలి
అపొ.కా. 26:28; అపొ.కా. 13:11-12; అపొ.కా. 17:3-4 - B. పౌలు సత్యముతో అనేకులను నమ్మించాడు
అపొ.కా. 18:4; అపొ.కా. 19:8; 2 కొరింథీయులు 5:11
ముగింపు: నిజమైన శిష్యుడు దేవుని వాక్యాన్ని నేర్చుకొని దానికి విధేయుడై జీవిస్తాడు.
ఆత్మీయ ప్రశ్న: నేను నిజంగా క్రీస్తు శిష్యునిగా జీవిస్తున్నానా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి