దేవుని ప్రజల యొక్క వివేకం
దేవుని ప్రజల యొక్క వివేకం
పరిచయం: దేవుని ప్రజలమైన మనము లోక మోసాల నుండి తప్పించుకొని ఆత్మీయ వివేకముతో జీవించవలసి యున్నది.
పాఠ్యభాగము: "గిలాదులో గుగ్గిలము లేదా? అక్కడ వైద్యులు లేరా? నా జనుల కుమార్తెకు ఎందుకు స్వస్థత కలుగలేదు?" — యిర్మీయా 8:22
I. లోక మోసములు మరియు విశ్వాస స్థిరత్వము
- A) ఇరుకైన రక్షణ మార్గములో మేల్కొనియుండుట (ప్రక 3:2; మత్త 7:13-14; యాకో 4:4)
- B) దేవుని సర్వాంగకవచముతో విశ్వాసమందు నిలుచుట
- (1కొరి 16:13; ఎఫె 6:11; గల 2:20)
- C) మనలను మనమే పరీక్షించుకొనుచు ఓర్చుకొనుట
- (2కొరి 13:5; 1కొరి 13:7)
II. హితబోధను పట్టుకొని సంఘమును శుద్ధిచేయుట
- A) హితబోధ ప్రమాణమును ధైర్యముగా ప్రకటించుట
- (2తిమో 1:13; 2తిమో 4:2-4; యూదా 3)
- B) క్రీస్తులో పరిపూర్ణులుగా చేయుటకు బోధించుట (కొల 1:28; 2తిమో 3:16)
- C) లోకమునకు వేరుగా ఉండి పాపమును తొలగించుట
- (1కొరి 12:27; 2కొరి 6:14-18; 1కొరి 5:1-13)
III. ఆత్మీయ దృష్టి, ఐక్యత మరియు ఫలించుట
- A) పరలోకమందున్న మన పౌరస్థితిపై దృష్టిపెట్టుట
- (మత్త 6:19-21; కొల 3:1-4; ఫిలి 3:18-20)
- B) ఏకమనస్సుతో వెలుగులో సమాధాన బంధము కలిగియుండుట
- (ఎఫె 4:1-3; ఫిలి 2:2; 1యోహా 1:5-7)
- C) మంచి నేలలో పడి ఆత్మీయముగా ఫలించుట (లూకా 8:5-8; యోహా 15:16; రోమా 10:13-15)
ముగింపు: లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి, హితబోధను గట్టిగా పట్టుకొని ఆత్మీయ వివేకముతో ముందుకు సాగుదాం.
🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు దేవుని ప్రజగా వివేకముతో జీవిస్తున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి